అన్వేషించండి

Drawing: పెన్సిల్‌తో గీసిన ఈ డ్రాయింగ్ విలువ రూ.74 కోట్లు, ఆశ్చర్యంగా ఉందా?

కోట్లు విలువ చేసే డ్రాయింగ్ ను తెలియక చాలా తక్కువకే అమ్మేశాడో ఓ దుకాణ యజమాని.

లండన్లోని ఓ పుస్తక దుకాణం యజమాని 2017లో ఒక డ్రాయింగ్‌ను 30 డాలర్లిచ్చి కొన్నాడు. దాన్ని తన దుకాణంలో పెట్టుకున్నాడు. ఆ షాపుకు వచ్చిన ఓ వ్యక్తి ఆ డ్రాయింగ్‌ను చూసి ఆశ్చర్యపడ్డాడు. అది చాలా పురాతనమైన డ్రాయింగ్ గా గుర్తించాడు. అతని పేరు క్లిఫర్డ్ స్కారర్. అతను పురాతన వస్తువులు సేకరించే వ్యక్తి. అందుకు పెయింటింగ్‌ను చూడగానే అది పురాతనమైనదని గుర్తించాడు. ఆ షాపు ఓనర్ కు కొంత డబ్బు చెల్లించి ఆ పెయింటింగ్‌ను 2019లో కొన్నాడు. ఆ పెయింటింగ్ చరిత్రను కనిపెట్టేందుకు దాదాపు పది దేశాలు తిరిగాడు. చివరికి దాని గొప్పతనాన్ని కనిపెట్టేశాడు. ఆ పెయింటింగ్ ఇప్పటిది కాదు, దాన్ని 16వశతాబ్ధంలోని జీవించిన జర్మన్ కళాకారుడు ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ గీశారు. ఆయన 1529లో మరణించారు. అప్పట్లో ఆయన ప్రముఖ చిత్రకారుడు. ఆ తరువాత పెయింటింగ్ చేతులు మారిమారి చివరకు ఇలా బయటపడింది. దాని విలువ రెండు వేల రూపాయలంతా తక్కువ కాదు, దాన్ని వేలం వేస్తే దాదాపు రూ.74 కోట్లు పెట్టి కొనుక్కోవాలి. అందుకే అది ప్రస్తుతం లండన్లోని ఓ వేలం హౌస్ లో ఉంది. 

ఆ పెయింటింగ్ లో ఏ హంగూఆర్బాటం లేదు, ఓ మహిళ చేతిలో చంటి పిల్లతో ఉంది. ఆ చిత్రానికి ‘ద వర్జిన్ అండ్ చైల్డ్’ అని పేరు పెట్టారు. ఈ పెయింటింగ్ వయసు దాదాపు అయిదు వందల సంవత్సరాలకు పైమాటే. పురాతన వస్తువులకు వేలం పాటలో చాలా విలువ పలుకుతుంది. లండన్లో తరచూ ఇలాంటి ప్రాచీన వస్తువుల వేలం పాటలు సాగుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి ఈ పెయింటింగ్ విలువను నిర్ణయించారు కానీ ఇంకా వేలానికి పెట్టలేదు. ఒకవేళ పెట్టినా రూ.74కోట్లు పెట్టి ఈ పెన్సిల్ డ్రాయింగ్ ను ఎవరు కొనుక్కుంటారో చూడాలి. 

View this post on Instagram
 
A post shared by Agnews (@agnewsgallery)

Also Read: ప్రయాణంలో వాంతులు, వికారం వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

Also Read: దానిమ్మ గింజల్లోనే కాదు దాని తొక్కలో కూడా ఎన్నో సుగుణాలు, పొడి చేసి ఇలా వాడుకోండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Tata Punch EV: అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దీని సొంతం
అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Indian Student Shot Dead: కెనడాలో మరో దారుణం.. టొరంటోలో భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
కెనడాలో మరో దారుణం.. టొరంటోలో భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
Embed widget