అన్వేషించండి

Amnesia: పీడకలలు వస్తుంటే తేలికగా తీసుకుంటున్నారా? వాటి ఫలితం ఇదే

పీడకలలు చాలా భయంకరమైనవి. వాటి వల్ల భవిష్యత్తులో కొన్ని సమస్యలు రావచ్చు.

పీడకలలు కొందరికి తరచూ వస్తూ ఉంటాయి. అలాంటి వారు నిద్రపోవడానికే చాలా భయపడిపోతూ ఉంటారు. రాత్రి పూట రోజూ పీడకలలు రావడం అనేది సాధారణ విషయం కాదు. అది అంతర్లీన ఆరోగ్య సమస్యలకు చిహ్నం కూడా కావచ్చు. ముఖ్యంగా ఎవరికైతే పీడకలలు అధికంగా వస్తాయో వారు వయసు ముదురుతున్న కొద్దీ వారు మతిమరుపు బారిన త్వరగా పడతారు. అంతే కాదు చిన్న వయసులోనే చాలా విషయాలు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి పీడకలలు వస్తున్న వారు, మతిమరుపు సమస్యలు ఉన్నాయేమో ఓసారి చెక్ చేసుకోండి. 

విషయాలు మర్చిపోవడాన్ని డిమెన్షియా అంటారు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్ పరిశోధకులు పీడకలల వల్ల కలిగే అనర్ధాలు గురించి అధ్యయనం చేశారు. పీడకలల వల్ల  విషయ గ్రహణ సామర్థ్యం తగ్గిపోతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా ముప్పై అయిదేళ్ల నుంచి అరవై నాలుగేళ్ల వయసు మధ్య వారిని ఎంచుకున్నారు. దాదాపు 2,600 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. సాధారణ మనుషులతో పోలిస్తే పీడకలలు వచ్చే వారు త్వరగా మతిమరుపు బారిన పడతారు. 

సాధారణ మనుషులతో పోలిస్తే పీడకలలు వచ్చే వారు డిమెన్షియ బారిన పడే అవకాశం నాలుగు రెట్లు అధికమని అంటున్నారు అధ్యయనకర్తలు. పీడకలలు వచ్చేవారు ఆ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు. వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాల్సి అవసరం ఉంది. కలలు అందరికీ వస్తాయి, కానీ పీడకలలు మాత్రం అందరికీ రావు. సాధారణ కలల వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ పీడకలలు వల్ల మాత్రం చాలా ప్రమాదం. 

కొన్ని రకాల నిద్రా రుగ్మతల వల్ల కూడా పీడకలలు వచ్చే అవకాశం ఉంది. స్లీప్ ఆప్నియా, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్, నార్కోలెప్సీ వంటి నిద్రా సమస్యలు వల్ల పీడకలలు అధికంగా రావచ్చు. స్లీప్ అప్నియా వంటి సమస్యలు వచ్చినప్పుడు నిద్రలో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అప్పుడు పీడకలలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అయితే పీడకలలకు, డిమెన్షియా మధ్య సంబంధాన్ని తేల్చడానికి మరింత లోతైన అధ్యయనాలు అవసరం పడతాయి. ఈ పీడకలలు ఆడవారి కన్నా మగవారిలోనే వచ్చే అవకాశం ఉంది. వీరికే డిమెన్షియా వచ్చే అవకాశం పెరుగుతుంది.  యాంటీ డిప్రెసెంట్లు వాడే వారిలో కూడా పీడకలలు వచ్చే ప్రమాదం అధికంగానే ఉంటుంది. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి జబ్బుల బారిన పడినా కూడా పీడకలలు అధికంగా వస్తాయి.

Also read: మద్యం తాగితే మగాళ్ళ కన్నా మహిళలకే ఎక్కువ ప్రమాదమా?

Also read: ఆ సమయంలో దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 4 :దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget