అన్వేషించండి

Vastu Tips: మీ ఆఫీస్ టేబుల్‌పై ఈ వస్తువులు పెట్టుకోండి... అదృష్టం కలిసొస్తుంది

తెలుగువారిలో వాస్తును నమ్మేవాళ్లు అధికమే.

వాస్తు శాస్త్రం ప్రకారం, వాస్తు దోషం మీ ఇంట్లో మాత్రమే కాదు, మీ పనిప్రదేశాలలో కూడా ఉండొచ్చు. కొంతమందికి పని ప్రదేశంలో విసుగ్గా అనిపిస్తుంది, పనిచేయాలన్న ఆసక్తి కలగదు. అందరూ తమను దాటి పైకి ఎదుగుతున్నా, వారు మాత్రం ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఆఫీసులో మీరు కూర్చున్న ప్రదేశంలో ఉన్న వాస్తు దోషాలను కూడా పరిష్కరించుకుంటే సమస్యలు తగ్గి, ఉద్యోగంలో పురోగతిని సాధించవచ్చని చెబుతోంది వాస్తు శాస్త్రం. 

చిన్న మొక్కలు 
మొక్కల వల్ల కంటికి ప్రశాంతంగా, అందంగా కనిపించడమే కాదు, మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి మీ డెస్క్ ప్లేస్‌లో చిన్న మొక్క పెట్టుకోండి.  తూర్పు లేదా ఉత్తర దిశలో మనీ ప్లాంట్ లేదా వెదురు మొక్కలు పెట్టుకుంటే మంచివి. ఇవి సంపన్నతను అందిస్తాయి. ఆకుపచ్చ రంగు ఆనందాన్ని, శ్రేయస్సును, ఐశ్వర్యాన్ని, సానుకూల శక్తిని సూచిస్తాయి. 

ఉత్తర దిశలో...
మీరు కూర్చున్న స్థానానికి ఉత్తర దిశలో పచ్చని అడవి లేదా పంటలు వంటి వాల్ పేపర్స్, ఫోటోలను పెట్టుకుంటే చాలా మంచిది. 

దక్షిణ, పడమర వైపు
మీరు కూర్చున్న స్థానానికి దక్షిణ, పడమర వైపు పర్వతాలు, రాళ్లు వంటి ప్రకృతి దృశ్యాన్ని కనిపించేట్టు పెట్టుకుంటే మానసిక స్థితి మెరుగవుతుంది. ఆనందంగా ఉంటారు. ఇలాంటి పెయింటింగ్స్ తూర్పు వైపు గోడలకు వేలాడదీసినా అదృష్టమే.

సముద్రం, నదులు...
ఉత్తర, పశ్చిమ దిశల వైపు గోడలకు సముద్రం, నదులు, సరస్సులు వంటి ప్రకృతి దృశ్యాలు కనిపించేట్టు ఫోటోలు పెట్టుకుంటే మంచిది. 

మానసిక ప్రశాంతత కోసం...
మీకు ఆఫీసులో మానసిక ప్రశాంతత కరువైతే బుద్ధుడు లేదా మహావీర్ స్వామి చిత్రపటాలు, చిన్న విగ్రహాలను మీకు ఎదురుగా పెట్టుకోండి.

పూలతో లాభం
తాజా పూల గుత్తిని రోజూ మీ డెస్క్ పై ఉంచండి. అనుకూల శక్తి ప్రవహిస్తుంది. కానీ ఎండిన పూలను మాత్రం కళ్లెదురుగా ఉంచుకోవద్దు. అవి ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. 

ఇవి వద్దు
1. కొందరు ముళ్లు మొక్కలు, బోన్సాయ్, సకులెంట్స్ వంటి మొక్కలు పెట్టుకోకూడదు. ఇవి నిరాశను సూచిస్తాయి. 
2. ఏడ్చే పాప, విరిగిన విగ్రహాలు, మునిగిపోతున్న ఓడలు, నిప్పు వంటివి ఇంట్లో, ఆఫీసులో కూడా ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి. 

Read Also: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్‌ కుటుంబానికి మధ్య బంధమేంటి?

Read Also: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Read Also: లెక్కల వల్ల పిచ్చివాడు అవుతాడనుకున్నారు... కానీ ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త ఎలా అయ్యారంటే..!
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త
Read Also: వీడెవడండీ బాబు... రిపేరుకు ఖర్చువుతుందని టెస్లా కారునే డైనమైట్లతో పీస్ పీస్ చేసేశాడు, వీడియో చూడండి
Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Leafy Greens Benefits : రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Sunday Puja Vidhi : ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
ఆదివారం ఉప్పు తినొద్దు! ఈ రోజు పూజావిధానం, ఫలితాల గురించి తెలుసుకోండి!
Embed widget