X

Kissing In Wedding: అరె ఏంట్రా ఇదీ! దేశీ పెళ్లిలో విదేశీ కిస్.. అతిథుల ముందే..

హిందూ సాంప్రదాయంలో వధువరులు అతిథుల ముందే ముద్దు పెట్టుకోవడాన్ని ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఈ జంట అదే చేసింది.

FOLLOW US: 

మార్పు మంచిదే, కానీ.. మరీ ఇంత మార్పును ఎవరు కోరుకుంటారు చెప్పండి. ఎక్కడో విదేశాల్లోని సాంప్రదాయాన్ని మన భారతీయ పెళ్లిల్లో చొప్పిస్తే.. కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఇదిగో ఈ పెళ్లిలో అదే చేశారు. హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్న జంటను.. అతిథుల ముందు పెట్టుకోవాలని కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. పైగా.. ఆ మాటను పెళ్లి పంతులతోనే చెప్పించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇక విషయంలోకి వెళ్తే...

పెళ్లి తర్వాత వధువరులు ఓ పూజలో కూర్చున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడే వరుడు పంతులతో ఓ మాట చెప్పమన్నాడు. అది విని పంతులకు కూడా మైండ్ బ్లాకైంది. ఎందుకంటే.. వధువరులను ముద్దు పెట్టుకోవాలని చెప్పండని ఆయన పంతులుకు చెప్పాడు. దీంతో ఆయన మొహపడ్డారు. కానీ, సిగ్గుపడుతూనే ముద్దు పెట్టుకోండని వధువరులకు చెప్పాడు. ఈ మాట కోసమే ఎదురుచూస్తున్నాం అన్నట్లుగా వధవరులు అందరి ముందే లిప్ లాక్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి.. నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ప్రతికూలంగా స్పందిస్తుంటే.. కొందరు మాత్రం వారికి సపోర్ట్ చేస్తున్నారు. 

Also Read: ఏపీలో ‘బూమ్ బూమ్’ అంటే మందిస్తారు.. ఆ దేశాల్లో మాత్రం దండిస్తారు, ఎందుకంటే..

హిందూ సాంప్రదాయంలో ఈ దిక్కుమాలిన కల్చర్‌ను ఎందుకు చేరుస్తున్నారని తిడుతుంటే.. కొందరు మాత్రం వధువరులు ముద్దుపెట్టుకోవడం చాలా క్యూట్‌‌గా ఉందని అంటున్నారు. పెళ్లిలో వధువరులు పరస్పర అంగీకారాన్ని తెలియజేస్తూ కిస్ చేసుకోవడమనేది విదేశీ కల్చర్. ఈ నేపథ్యంలో దేశీ పెళ్లిలో విదేశీ కల్చర్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరి, ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కూడా చెప్పేయండి మరి. 

View this post on Instagram
 
A post shared by Shutterdown (@shutterdownphotography)

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Viral video Wedding video Bride Groom Kiss Kissing In Wedding Bride kisses Groom వధువరుల ముద్దు

సంబంధిత కథనాలు

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Sesame Seed Powder: నువ్వుల పొడి ... రోజుకో స్పూను తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం, తయారీ ఇలా

Sesame Seed Powder: నువ్వుల పొడి ... రోజుకో  స్పూను తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం, తయారీ ఇలా

Groom As Minnal Murali: ‘మిన్నల్ మురళి’ గెటప్‌లో వరుడు.. ఆ పరుగులేంది.. ఆ ఎగురుడేంది?!

Groom As Minnal Murali: ‘మిన్నల్ మురళి’ గెటప్‌లో వరుడు.. ఆ పరుగులేంది.. ఆ ఎగురుడేంది?!

Weird: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ

Weird: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ

Father Love : నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బలం ! బిడ్డ కళ్లలో ధైర్యం కోసం ఆ నాన్న ఏం చేశారంటే..?

Father Love :  నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బలం  ! బిడ్డ కళ్లలో ధైర్యం కోసం ఆ నాన్న ఏం చేశారంటే..?

టాప్ స్టోరీస్

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ