అన్వేషించండి

Mermaid: ఒకప్పుడు సాగరకన్యలు నిజంగానే ఉండేవా, ఈ మమ్మీని చూస్తే నిజమే అనిపిస్తుంది

సముద్ర జీవుల్లో సాగరకన్యలు కూడా ఉండేవా? ఈ మమ్మీని ఓసారి చూడండి, మీకూ ఆ అనుమానం వస్తుంది.

సముద్రం ఓ పెద్ద ప్రపంచం. భూమ్మీద ఉన్న జీవుల సంఖ్య కన్నా సముద్రంలో ఉండే జీవుల సంఖ్య మూడు రెట్లు అధికం. అందుకే సంద్రంపై నిత్యం పరిశోధనలు సాగుతూనే ఉంటాయి.ఎన్నో వింతైన సముద్ర జీవులు మెరైన్ శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడుతూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు దొరకనిది సాగరకన్య, అదేనంటి మత్స్యకన్య. నడుము వరకు రూపం మనిషిలా, ఆ కింద నుంచి చేపలా ఉండడమే దీని ప్రత్యేకత. దీన్ని ఒక కల్పిత పాత్రగానే భావిస్తారు చాలా మంది. అయితే ఇప్పుడు ఒక మమ్మీని చూస్తే మాత్రం అలాంటి జీవులు ఉండేవన్న అనుమానం కలుగుతుంది.

మత్య్సకన్య మమ్మీ ఇది...
1736 నుంచి 1741 మధ్యలో జపాన్లోని పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ఒక సాగరకన్యలాంటి జీవి దొరికింది. అది మరణించడంతో ప్రజలు మమ్మీ రూపంలో భద్రపరిచారు. దాని వయసు ఇప్పుడు 300 ఏళ్లు. అది మొదట్లో ఒక కుటుంబం వద్ద ఉండేదని, వారు చనిపోయాక చేతులు మారుతూ వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం జపాన్లోని ఓ నగరంలో ఉన్న ఆలయంలో ఉంది. దాన్ని భద్రపరిచిన పెట్టెలో ఒక ఉత్తరం కూడా ఉంది. దాని ప్రకారం ఈ సాగరకన్య చేపలు పట్టే వలలో పడిందని రాసి ఉంది. ఆ మమ్మీని జపాన్ పరిశోధకులు స్వాధీనం చేసుకున్నారు. Mermaid: ఒకప్పుడు సాగరకన్యలు నిజంగానే ఉండేవా, ఈ మమ్మీని చూస్తే నిజమే అనిపిస్తుంది

మమ్మీ ఎలా ఉందంటే...
మత్స్యకన్య మమ్మీ చూసేందుకు చాలా భయంకరంగా ఉంది. పదునైన దంతాలు, ముఖం, రెండు చేతులు, నుదుటిపై పడుతున్న వెంట్రుకలతో ఉంది. ఎగువ భాగంలో మనిషిలా, దిగువ భాగంలో చేపలా ఉంది. దీన్ని పరిశోధించాక ఇది నిజంగానే సాగరకన్యా కాదా అనే విషయాన్ని తేలుస్తారు పరిశోధకులు.

జపాన్లో ఎన్నో కథలు
జపాన్ దేశంలో సాగరకన్యలపై ఎన్న కథలు వాడుకలో ఉన్నాయి. ఒకప్పుడు అవి సముద్రంలో విరివిగా దొరికేవాని వాటిని తింటే 800 ఏళ్లు బతుకుతారని చెప్పుకుంటారు. మత్య్సకన్య మమ్మీల పొలుసును చెవిలో పెట్టుకుంటే అవి రాబోయే అంటు వ్యాధులను కూడా అంచనా వేస్తాయని కూడా జపాన్ పురాణాల్లో ఉంది. 

Also read: మీకు రోజూ బీరు తాగే అలవాటుందా? అయితే మీ మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Also read: తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగుతున్నారా? ఈ ఆరోగ్యసమస్యలు తప్పవు మరి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Embed widget