News
News
X

Viral Video Today: మారథాన్‌లో మ్యారేజ్ ప్రపోజల్- ఇలాంటిది ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు!

మారథాన్ గెలిచామన్న ఆనంద పడేలోపు మరో అంతకు మించిన సంతోషాన్ని ఇచ్చాడో బాయ్ ఫ్రెండ్‌.

FOLLOW US: 

ప్రేమ చాలా మధురమైంది. ప్రేమలో ఉన్న వాళ్లు దాన్ని ఇష్టమైన వాళ్లకు చెప్పడానికి రకరకాలైన మార్గాలను ఎంచుకుంటారు. అలా వాళ్లు ఎంచుకున్న మార్గం ఒక్కోసారి వైరల్‌గా మారుతుంది. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది 

ఓ మారథాన్‌ పోటీ జరుగుతోంది. ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠతో అంతా ఎదురు చూస్తున్నారు. అందులో మాడీ అనే క్రీడాకారిణి ఫినిషింగ్‌ లైన్‌కు త్వరగా చేరుకుంది. రేస్ కంప్లీట్‌ చేసింది. అయితే ఆమె ఫినిషింగ్ లైన్‌ దాటగానే అక్కడే ఉన్న ఓ వ్యక్తి వచ్చి సడెన్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. 

మోకాళ్లపై నిల్చొని లవ్‌ప్రపోజల్‌  చేశారు. ఐలవ్‌యూ చెప్పిన అతను... తనను పెళ్లి చేసుకోమని రిక్వస్ట్ చేశాడు. అతని పేరు క్రిష్టోఫర్‌ జేమ్స్‌. అతని చేసిన పనికి ఒక్కసారిగా షాక్ తింది మాడీ. ఈ లవ్‌ ప్రపోజల్‌ నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంది. దీన్ని చూసి కంటనీరు వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

26.2 వద్ద ఉన్న పినిషింగ్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌తో కలిసి నడిచేందుకు స్టార్టింగ్‌ లైన్ అయిందన్న మాడీ.. జేమ్స్‌ ప్రపోజల్‌ను అంగీకరించింది. అక్కడే తిరిగి తన కూడీ ఐలవ్‌యూ చెప్పింది. 

View this post on Instagram
 
A post shared by Good News Movement (@goodnews_movement)

అక్కడ కాసేపు అయిన తర్వాత... జేమ్స్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించింది మాడి. తాను ఈ స్టేజ్‌లో ఉండటానికి ప్రధాన కారణం జేమ్స్‌ అని వివరించింది. ఆయన లేకుంటే ఎలా ఉండేదాన్నో తనకు తెలియదని.. జేమ్స్ సహకారంతో మాత్రం తాను ఓ రన్నర్‌గా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. 

ఉదయాన్నే తాను ప్రాక్టీస్ చేసేటప్పుడు తన వెంటే ఉండేవాడని.. బైక్‌ను స్లోగా నడుపుతూ తనకు రక్షణగా ఉండేవాడని మాడీ తెలిపింది. జేమ్స్ ఉన్నాడన్న ధైర్యంతో తాను స్వేచ్ఛగా పరిగెత్తే దాన్ని అని చెప్పుకొచ్చింది. రన్నర్స్‌కు ఆయనో కలల రాకుమారుడని అభిప్రాయపడింది. ప్రపంచంలోనే తనంత అదృష్టవంతురాలు ఎవరూ లేరని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. 

Published at : 25 Jun 2022 07:15 PM (IST) Tags: Viral video Viral news Trending News Viral Google Trends Today OMG Video Trending Video Trending Video Today Viral Video Today

సంబంధిత కథనాలు

Viral: కొత్తగా పెళ్లయిన జంటల కోసమే ఈ కిళ్లీ, మొదటి రాత్రికే ప్రత్యేకం

Viral: కొత్తగా పెళ్లయిన జంటల కోసమే ఈ కిళ్లీ, మొదటి రాత్రికే ప్రత్యేకం

Pudina Powder: పుదీనా పొడి, ఇలా చేసుకుంటే ఏడాదంతా నిల్వ ఉండేలా

Pudina Powder: పుదీనా పొడి, ఇలా చేసుకుంటే ఏడాదంతా నిల్వ ఉండేలా

Independence Day 2022 Wishes: మీ ఫ్రెండ్స్‌కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Independence Day 2022 Wishes: మీ ఫ్రెండ్స్‌కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి

Bombay Blood Group: అత్యంత అరుదైనది బాంబే బ్లడ్ గ్రూప్, దానికి ఓ నగరం పేరు ఎలా వచ్చింది?

Bombay Blood Group: అత్యంత అరుదైనది బాంబే బ్లడ్ గ్రూప్, దానికి ఓ నగరం పేరు ఎలా వచ్చింది?

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!

pTron Tangent Duo: రూ.500లోపే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!