అన్వేషించండి

Weird: స్నానం చేయని భార్యతో కలిసుండలేను.. విడాకులు కోరిన భర్త

ఆధునిక కాలంలో చిన్న చిన్న విషయాలకే విడాకులు దాకా వెళ్లిపోతున్నారు భార్యాభర్తలు. ఇదిగో ఈ కేసు కూడా అలాంటిదే.

వారిద్దరికీ పెళ్లయి కేవలం రెండేళ్లే. ఆ రెండేళ్ల ప్రేమకు గుర్తుగా ఓ ఏడాది చిన్నారి కూడా. వారి మధ్య గొడవలు వచ్చింది అత్త వల్లో, ఆడపడుచు వల్లో కాదు... స్నానం వల్ల. తన భార్య స్నానం చేయదని అందుకే తనకు విడాకులు కావాలని పట్టుబడుతున్నాడు ఆ భర్త. వీరిద్దరూ నివసించేది ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో. చీకూ చింతాలేని సంసారమే. కానీ స్నానం చిచ్చుపెట్టింది. 

భర్త తన భార్య రోజూ స్నానం చేయదని, ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే  గొడవపడుతుందని, తరచూ ఇదే విషయంపై ఇంట్లో గొడవలు అవుతున్నాయని, అందుకే విడాకులు కావాలని కోర్టుకెక్కాడు. భార్య తన వివాహబంధాన్ని కాపాడుకునేందుకు  ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ను ఆశ్రయించింది. తన భర్త త్రిపుల్ తలాక్ చెప్పాడని, విడాకులు తీసుకోవడం ఇష్టంలేదని, భర్తతో కలిసి జీవిస్తానని అధికారులకు చెప్పింది. దీంతో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఈ జంటకు కౌన్సిలింగ్ ప్రారంభించారు. భార్య విడాకులు వద్దంటున్నా... భర్త మాత్రం కావాలని పట్టుబడుతున్నాడు. స్నానం చేయని భార్యతో కలిసుండలేనని అంటున్నాడు. అయితే అధికారులు మాత్రం భార్యతో కలిసుండేందుకు ఒప్పిస్తున్నారు. ఇది చాలా చిన్న సమస్య అని, పరిష్కరించుకోవచ్చని, విడాకులు అవసరం లేదని వివరిస్తున్నారు. అతను తీసుకునే నిర్ణయం చిన్నబిడ్డ భవిష్యత్తుపై కూడా తీవ్ర  ప్రభావం చూపిస్తుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఇద్దరు దంపతులతో పాటూ వారి తల్లిదండ్రులను కూడా కౌన్సిలింగ్ కు పిలిచారు. వారిద్దరికీ ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చినట్టు చెబుతున్నారు ప్రొటెక్షన్ సెల్ అధికారులు. వారు మాట్లాడుతూ విడాకులకు చెప్పిన కారణం మహిళలపై హింస, నేరం కిందకు రాదని, కాబట్టి పిటిషన్ ముందుకు సాగడం కష్టమేనని అంటున్నారు. కౌన్సిలింగ్ తోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. భార్య ఒప్పుకోకుండా భర్తకు విడాకులు రావడం కష్టమని అంటున్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also read: మహాసముద్రం ముందు ఆర్ఎక్స్100 తేలిపోయింది... హీరో కార్తికేయ
Also read: లగ్జరీ ద్రాక్ష.. ఒక్క పండు తినాలంటే రూ.35,000 ఖర్చుపెట్టాలి
Also read: పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Also read: ఆకుకూరల గురించి అపోహలు వీడమంటున్న ఆయుర్వేదం

Also read: సూపర్ స్టార్ కి కథ చెప్పిన 'ఉప్పెన' డైరెక్టర్.. డేట్స్ దొరకడం కష్టమే..

Also read: ప్రియాంక సింగ్ ప్రేమకథకు ఫిదా అయిపోయిన నెటిజన్లు

Also read: ‘లవ్ స్టోరీ’ థియేటర్లో విడుదలపై నాని స్పందన.. ఓటీటీలో ‘శ్యామ్ సింగరాయ్’?

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget