అన్వేషించండి

Maha Samudram: మహాసముద్రం ముందు ఆర్ఎక్స్100 తేలిపోయింది... హీరో కార్తికేయ

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహాసముద్రం సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలై, మంచి రెస్సాన్స్ అందుకుంటోంది.

పేరుకు తగ్గట్టే సముద్రం ఓపెన్ సీన్ తో మొదలైంది ‘మహా సముద్రం’ట్రైలర్. ఇంటెన్స్ సన్నివేశాలతో ఉత్కంఠ రేపేలా ఉంది. శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన కార్తికేయ డైరెక్టర్ అజయ్ భూపతిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆయన డైరెక్షన్లో గతంలో ఆర్ఎక్స్ 100 సినిమా చేశారు కార్తికేయ. ఆ సినిమాతో పోలుస్తూ అజయ్ భూపతిని ఉద్దేశించి ‘
సర్ మహాసముద్రం ట్రైలర్ ముందు ఆర్ఎక్స్ 100 చాలా చిన్నగా  అనిపిస్తోంది. కచ్చితంగా మరో ట్రెండ్ సెట్టర్ సినిమాను చూడబోతున్నాం’అని ట్వీట్ చేశాడు. 

మహాసముద్రంలో హీరోయిన్లుగా అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యయేల్ నటిస్తున్నారు. రావురమేష్, జగపతి బాబు కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ మొత్తం ట్రైలర్ చూశాక అందరికీ గుర్తుండిపోయే డైలాగ్ సిద్ధార్ధ్ చెప్పే ‘మీరు చేస్తే నీతి, మేము చేస్తే బూతా’అన్నదే. అన్నట్టు ఇందులో కెజీఎఫ్ విలన్ గరుడ రామ్ కూడా విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నేపథ్య సంగీతం అదిరిపోయింది. 

దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమా ఆర్ఎక్స్ 100. దాని తరువాత మహాసముద్రం చేస్తున్నారు. మొదటిసినిమాలో కార్తికేయ హీరోగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వారిద్దరికి టాలీవుడ్ మంచి ప్రశంసలతో పాటూ గుర్తింపు దక్కింది. కార్తికేయ తొలి చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’.ఆ సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది. అతనికి లైఫ్ ఇచ్చిన సినిమాగా ఆర్ఎక్స్100నే చెప్పుకుంటారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Also read: నీలం డ్రెస్ లో చందమామ... చూస్తున్నకొద్దీ చూడాలనిపించేలా
Also read: లగ్జరీ ద్రాక్ష.. ఒక్క పండు తినాలంటే రూ.35,000 ఖర్చుపెట్టాలి
ALso read: పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

ALso read: ఆకుకూరల గురించి అపోహలు వీడమంటున్న ఆయుర్వేదం

ALso read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?

టాప్ హెడ్ లైన్స్

Dada Dhamaka Song : దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది - బాలయ్య పాడిన పాట విన్నారా?
దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది - బాలయ్య పాడిన పాట విన్నారా?
Obsession OTT : రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Reality Rutthuu Song Lyrics : రియాలిటీ లవ్ సాంగ్ - కిరణ్ అబ్బవరం, దేవికా భట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి క్యూట్ లిరిక్స్
రియాలిటీ లవ్ సాంగ్ - కిరణ్ అబ్బవరం, దేవికా భట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి క్యూట్ లిరిక్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget