Sankranti 2025 Wishes : సంక్రాంతి శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విష్ చేసేయండిలా
Makar Sankranti 2025 Wishes in Telugu : సంక్రాంతి శుభాకాంక్షలను ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా చెప్పేందుకు ఇక్కడ కొన్ని విషెష్ ఉన్నాయి. వాటిని పంపి.. సంక్రాంతి వైబ్స్‌ని పెంచేయండి.
Makar Sankranti 2025 Wishes : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వైబ్ మొదలైపోయింది. ఈ మకర సంక్రాంతి 2025 సందర్భంగా చాలామంది ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేందుకు సొంతూర్లు వెళ్లే ఉంటారు. అయితే ఇలా పండక్కి ఇంటికి వెళ్లడం కుదరని వాళ్లు.. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌ని మిస్ అయ్యేవారు పండుగ రోజు వారికి విషెష్ చేయొచ్చు. వాట్సాప్, ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి సంక్రాంతి 2025 శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే వీటిని ఫాలో అయిపోండి.
సంక్రాంతి శుభాకాంక్షలు 2025
- ఈ సంక్రాంతి మీకు ఆనందం, ప్రేమను అందించాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు కొత్త ప్రారంభాలు, అందమైన క్షణాలు అందించాలని కోరుకుంటున్నాను.
- ఈ మకర సంక్రాంతి మీకు అంతులేని ఆనందంతో పాటు మీరు కోరుకున్న విజయాన్ని అందించాలని కోరుకుంటున్నారు. హ్యాపీ సంక్రాంతి 2025.
- ఈ సంక్రాంతి మీ జీవితంలో అద్భుతమైన ప్రారంభాలకు నాంది పలకాలని.. మీ కుటుంబంలో ఆనందం, ప్రేమ వెల్లివిరియాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2025.
- కొత్త సంవత్సరంలో వచ్చిన ఈ పండుగ మీకు అంతులేని అవకాశాలను అందించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి 2025 శుభాకాంక్షలు.
- మకర సంక్రాంతి 2025 శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రేమ, నవ్వులు, శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ హ్యాపీ మకర సంక్రాంతి.
- ఆ పతంగుల వలె మీ జీవితం కలర్ఫుల్గా మారి.. అంతులేని తీరాలను చేరుకోవాలని కోరుకుంటున్నారు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2025.
- ఈ మకర సంక్రాంతి మీకు మధుర క్షణాలు అందించాలని.. కుటుంబం, స్నేహితులతో మరపురాని జ్ఞాపకాలు పొందాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.
- 2025లోని ఈ మొదటి పండుగ మీ విజయాలకు నాందిగా మారాలని కోరుకుంటూ.. ప్రేమ, సంతోషం మీ జీవితంలో మెండుగా ఉండాలని విష్ చేస్తూ.. హ్యాపీ సంక్రాంతి.
- మకర సంక్రాంతి మీ జీవితానికి ప్రకాశాన్ని అందించాలని.. ఇంటిని ఆనందంతో నింపాలని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు.
- సంక్రాంతి మీకు అదృష్టంతో పాటు విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబంలో ప్రేమ నిండాలని.. మెరుగైన ఆశీస్సులు మీకు అందాలని విష్ చేస్తూ.. హ్యాపీ సంక్రాంతి 2025.
- ఈ సంక్రాంతి మీ జీవితానికి సంతోషాన్ని, శక్తిని అందించాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో ఈ జర్నీ ప్రేమతో, విజయంతో నిండాలని విష్ చేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు 2025.
- 2025లో వచ్చిన ఈ భోగి మీకు భోగభాగ్యాలు అందించాలని.. సంక్రాంతి సందడి తీసుకురావాలని, కనుమ మధురమైన జ్ఞాపకాలు అందించాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి.
ఈ విధంగా తెలుగులో మీరు మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కి, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి. వీటిని మీరు పర్సనల్ మెసేజ్లుగా లేదా స్టేటస్‌లో ఇన్‌స్టా, ఫేస్బుక్, వాట్సాప్‌లో స్టేటస్‌ల కోసం వాడుకోవచ్చు. వీటికి తగ్గ ఫోటోలను జత చేసి మరీ విషెష్ చెప్తే.. ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సంక్రాంతికి మీరు ఈ మెసేజ్‌లతో విష్ చేసేయండి.
Also Read : సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు.. ఈ టిప్స్ ఫాలో అయితే అరిసెలు విరగకుండా టేస్టీగా వస్తాయి