X

Street Vendor: ఇతడు మనిషా? రోబోటా? వేడి వేడి నూనెలో చికెన్ ముక్కలు వేసి...

ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. జైపూర్ లో ఉండే శైలేష్ టాలెంట్ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

FOLLOW US: 

ఫుడ్ వ్లాగింగ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆ వ్లాగర్ల వల్లే ఎన్నో కొత్త వంటకాలు తెలుస్తున్నాయి. అలాగే మంచి వంటగాళ్లు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. తాజాగా ‘నాన్ వెజ్ ఫుడీ’ అనే ఫుడ్ వ్లాగర్ జైపూర్లోని శైలేష్ అనే చాలా టాలెంటెడ్ షెఫ్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఇతని గొప్పతనం ఏంటంటే... గరిటె లేకుండానే వంటలు చేసేస్తాడు. వేడివేడి నూనెలో చేయి పెట్టి వండేస్తాడు. సలసల కాగుతున్న నూనెలో చికెన్ లెగ్ ఫ్రై ను చేత్తోనే వేయించి తీసేస్తాడు. ఇదంతా వీడియో తీసి ఇన్ స్టాలో పోస్టు చేశారు నాన్‌వెజ్ ఫుడీ వ్లాగర్. ఈ వీడియో ఇప్పుడు ఇన్ స్టాలో ట్రెండవుతోంది. నూనె చుక్క పడితేనే బొబ్బలెక్కిపోతుంది చర్మం. అలాంటిది ఏకంగా సలసల కాగుతున్న నూనెలో చేయిపెట్టి చికెన్ పీస్ లను తీసి పక్కన పెడుతున్నా అతనికీ ఏమీ కాకపోవడం చాలా వింతగా ఉంది. 

ఇప్పటికే  ఈ వీడియోకు అరవై వేల మంది లైకులు చేశారు. ఎన్నో షేర్లు అయ్యాయి. జైపూర్లోని రోడ్డుపక్కన ‘అలీ చికెన్ సెంటర్’లో పనిచేస్తున్నాడు శైలేష్. అక్కడ తినడానికి చుట్టుపక్కల నుంచి చాలా మంది ఆహారప్రియులు అక్కడికి వస్తారు. వారందరికీ అప్పటికప్పుడు చికెన్ లెగ్ పీస్ వేయించి, ఉత్త చేత్తోనే నూనెలోంచి తీసి అందిస్తాడు శైలేష్. ఈ వీడియో చూసిన వారికి ‘అతనికి చేతులు కాలవా?’ అనే సందేహం వస్తోంది. శైలేష్ మాత్రం తనకి ఈ పని అలవాటేనని తన చేతులకు ఏమీ కాదని చెబుతున్నాడు. ఇప్పుడతని వీడియో వైరల్ గా మారింది. 

View this post on Instagram

A post shared by SHAILESH | JAIPUR (@nonvegfoodie)

 Also read: కాకరకాయను వీళ్లు తినకూడదు... తింటే సమస్యలు తప్పవు

Also read: సముద్రపు చేపలే ఆరోగ్యానికి మంచివంటున్న అధ్యయనాలు... తింటే ఎన్ని లాభాలో
Also read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండిTags: Viral video Jaipur street vendor Fry chicken Netizens వైరల్ వీడియో

సంబంధిత కథనాలు

Sleep Apnea: నిద్రలోనే ప్రాణాలు తీసే మహమ్మారి ఇది... లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయద్దు

Sleep Apnea: నిద్రలోనే ప్రాణాలు తీసే మహమ్మారి ఇది... లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయద్దు

Tomato: వంటలక్కలు, వంటలయ్యలూ.. టమోటా ధరలు చూస్తున్నారుగా? ఇలా ఇంట్లోనే పెంచేస్తే పోలా..

Tomato: వంటలక్కలు, వంటలయ్యలూ.. టమోటా ధరలు చూస్తున్నారుగా? ఇలా ఇంట్లోనే పెంచేస్తే పోలా..

Wedding: ఒకే వేదికపై ఆరుగురు అక్కచెల్లెళ్ల పెళ్లి... ఊరంతా సందడే

Wedding: ఒకే వేదికపై ఆరుగురు అక్కచెల్లెళ్ల పెళ్లి... ఊరంతా సందడే

Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా

Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది...  ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!