అన్వేషించండి

Hair Care: మీ జుట్టు నిగనిగలాడాలా? హెన్నాను ఇలా అప్లై చేస్తే సాధ్యమే!

జుట్టుకి హెన్నా తరచుగా పెట్టుకోవడం వల్ల నిగనిగలాడే కురులు మీ సొంతం అవుతాయి.

అమ్మాయిలకు ఎంతో ఇష్టమైనది మెహందీ లేదా గోరింటాకు. పండుగలు, వేడుకలు, పెళ్ళిళ్ళు.. ఇలా ఏదైనా ఆడవారి చేతులకి గోరింటాకు లేనిదే ఆనంద వాతావరణం ఉండదు. మెహందీ చేతులకి అందాన్ని ఇచ్చేందుకే కాదు, తెల్లు జుట్టును మాయం చేసే హెన్నాలా కూడా పనిచేస్తుంది. ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో గోరింటాకు చెట్టు ఉండేది. కానీ, ఇప్పుడు చాలా సులభంగా హెన్నా, మెహందీ రూపంలో గోరింటాకు పొడి లభిస్తోంది. తెల్ల జుట్టు సమస్య ఉన్న వాళ్ళు దాన్ని పోగొట్టుకునేందుకు హెన్నా తప్పనిసరిగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాటిలో కూడా రంగులు వచ్చేశాయి. జుట్టుని పోషించడానికి కండిషన్ గా చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది రాసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది.

హెన్నాకి ప్రత్యామ్నాయంగా రసాయన ఆధారిత జుట్టు రంగులు కూడా ఉంటున్నాయి. అవి కాస్త ఖరిదైనవి కానీ వేగవంతమైన ఫలితాలు ఇస్తాయి. నలుపు, గోధుమ రంగు, రాగి ఇలా రకరకాల రంగుల్లో హెన్నా లభిస్తుంది. ఇవి వేసుకోవడం వల్ల జుట్టు ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. కానీ రసాయన ఆధారిత రంగుల కారణంగా జుట్టు సంరక్షణ సంగతేమో కానీ అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో అమ్మోనియా, ఇథలోనమైన్, డైథలోనమైన్, ట్రైథలోనమైన్ ఉంటాయి. వీటి వల్ల స్కాల్ఫ్ అలర్జీలు ఏర్పడతాయి. జుట్టు పెళుసుగా మారిపోతుంది. వాటి వల్ల కొందరికి క్యాన్సర్ కూడా రావచ్చు.

హెన్నా వల్ల ప్రయోజనాలు

ఇప్పుడు మళ్ళీ అందరూ పాత స్టైల్ లో గోరింటాకు నుంచి హెన్నా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హెన్నా జుట్టు పెరుగుదలకి దోహదపడుతుంది. హెయిర్ డై తో పోలిస్తే ఇదే చాలా సహజమైన అందం ఇస్తుంది. సెలూన్ లేదా పార్లర్ కి వెళ్ళే బదులు ఇంట్లోనే సులభంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. గోరింటాకులని తీసి వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. తర్వాత దాన్ని తలకి పట్టించుకోవడం వల్ల మెరిసే జుట్టు మీరు పొందవచ్చు. సహజమైన హెన్నా ఉపయోగించడం వల్ల స్కాల్ఫ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గోరింటాకు ఎండబెట్టుకుని పొడిగా చేసుకుని కూడా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. దానిమ్మ తొక్కలు, బీట్ రూట్ మొదలైన సహజ పదార్థాలు కూడా జోడించుకుని హెన్నా రంగు మారేలాగా చేసుకుని జుట్టుకి అప్లై చేసుకోవచ్చు.

హెన్నా సహజ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. ఇది జుట్టుకి సహజమైన అందాన్ని ఇచ్చి మృదువు ఉండేలా విటమిన్ ఈ, టానిన్ లను కూడా అందిస్తుంది. హెన్నా అప్లై చేసిన ఒక రోజు తర్వాత జుట్టుకి నూనె రాయడం వల్ల సహజ కండిషనర్ గా ఉంటుంది. హాట్ ఆయిల్ మసాజ్ హెన్నా రంగు ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది. తలకి పోషణ అందించడమే కాదు స్కాల్ప్ pHని బ్యాలెన్స్ చేస్తుంది. జుట్టులో నూనెను ఉత్పత్తి చేసే అతి చురుకైన సేబాషియస్ గ్రంధులను శాంతపరుస్తుంది. ఇది జుట్టులో వచ్చే నూనెని నియంత్రించి స్కాల్ఫ్ జిడ్డుగా లేకుండా చేస్తుంది. ఇదే సమస్య ఇంకా కొనసాగితే అందులో కొద్దిగా ముల్తానీ మట్టిని హెన్నాతో కలిపి 3-4 గంటల పాటు తలకి పట్టించిన జిడ్డు సమస్య వదులుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: పొట్టలో తరచూ అసౌకర్యంగా అనిపిస్తుందా? జాగ్రత్త, అది క్యాన్సర్ సంకేతం కావొచ్చు

టాప్ హెడ్ లైన్స్

Snoring in Men : గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
AP Health Survey: ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget