అన్వేషించండి

YouTube Earnings : యూట్యూబ్​లో 1 లక్ష వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? ఫుల్ డిటైల్స్ ఇవే

YouTube Money : నేటి కాలంలో యూట్యూబ్ కేవలం వినోదం మాత్రమే కాదు.. సంపాదనకు కూడా గొప్ప వేదికగా మారింది. అందుకే చాలా మంది వీడియోలు అప్లోడ్ చేసి డబ్బు సంపాదించేందుకు చూస్తున్నారు.

Youtube Earnings for One Lakh Views : ఈరోజుల్లో యూట్యూబ్ అందరికీ చేరువలో ఉంది. సోషల్ మీడియా అంటే తెలియని పెద్దవారి నుంచి ఇన్​ఫ్లూయెన్సర్స్ వరకు దీనిని ఉపయోగించేవారు ఉన్నారు. ఒకప్పటిలా యూట్యూబ్ కేవలం వినోదం కోసమే కాదు.. సంపాదించుకోవడానికి కూడా ఓ మంచి ప్లాట్​ఫారమ్​గా మారింది. అందుకే లక్షలాదిమంది ప్రతిరోజూ యూట్యూబ్​లో వీడియోలు అప్​లోడ్ చేస్తున్నారు. కొన్ని వీడియోలతో డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. అయితే యూట్యూబ్​ ఛానెల్ లేనివారికి, యూట్యూబ్​లోకి కొత్తగా వెళ్లాలనుకునేవారికి ఉండే ప్రధానమైన డౌట్ ఏంటంటే.. యూట్యూబ్​లో డబ్బులు ఎలా వస్తుంది. అసలు లక్ష వ్యూలు వస్తే.. ఎంత డబ్బు వస్తుంది? అనే డౌట్ ఉంటుంది. మీకు అదే డౌట్ ఉంటే ఇది మీకోసమే. 

యూట్యూబ్ నుంచి సంపాదన

యూట్యూబ్​లో సంపాదించడానికి అతిపెద్దమార్గం ఆడియన్స్. అలాగే వీడియో షేర్స్. ఒకరు మీ వీడియో చూసి.. దానిలోని యాడ్స్​ క్లిక్ చేయడం వల్ల లేదా వాటిని చూడడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. యూట్యూబ్ ఈ యాడ్స్ నుంచి సంపాదించిన డబ్బుల్లో కొంత మీకు ఇస్తుంది. సాధారణంగా యూట్యూబ్​లో మీకు వచ్చిన యాడ్ రెవిన్యూలో 55% ఇన్​ఫ్లూయెన్సర్స్​కి ఇచ్చి.. 45% యూట్యూబ్ ఉంచుకుంటుంది.

RPM,i CPM అంటే ఏంటి?

మీరు యూట్యూబ్​ ద్వారా వచ్చే సంపాదనను అర్థం చేసుకోవాలంటే మీకు రెండు పదాలు తెలియాలి. వాటిలో ఒకటి CPM (Cost Per Mille), రెండోది RPM (Revenue Per Mille). CPM అంటే యాడ్స్ క్రియేటర్స్ మీ వీడియో మీద ప్రతి 1000 వ్యూస్​కి ఇచ్చే డబ్బు అనమాట. RPM అంటే 1000 వ్యూస్​కి మీకు వస్తోన్న డబ్బులు. ఉదాహరణకి మీకు ఒక వీడియో ద్వారా CPM 200 రూపాయలు ఉంటే.. మీకు 100 నుంచి 120 రూపాయలు RPM రూపంలో వస్తాయి.

లక్ష వ్యూస్​ వస్తే ఎంత డబ్బు వస్తుంది?

ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. లక్ష వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది అనే ప్రశ్నకు.. ఎప్పుడూ సమాధానం ఒకేలా ఉండదు. ఎందుకంటే ఇది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. వీడియో టాపిక్ ఏమిటి? అంటే టెక్, హెల్త్, ఎడ్యూకేషన్ ఇలా ఏ టాపిక్ ఆ వీడియోలో ఉంది? వ్యూస్ ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి? ఇండియాలో CPM తక్కువ ఉంటుంది. కానీ అమెరికాలో ఎక్కువ ఉంటుంది. ఇలా పరిస్థితులను బట్టి రెవెన్యూ మారుతూ ఉంటుంది. 

యాడ్స్ ఎంతమంది చూస్తారు?

ఇండియాలో హిందీలో లేదా ఏదైనా రీజనల్ లాంగ్వేజ్​లో వీడియో ఉంటే.. దానికి లక్ష వ్యూస్ వస్తే.. 800 నుంచి 2000 రూపాయల వరకు సంపాదించవచ్చు. వీడియో ఇంగ్లీష్​లో ఉంటూ.. అది ఫారిన్​లో వాళ్లకి రీచ్ అయితే.. దాని నుంచి 5000 నుంచి 10,000 రూపాయల వరకు డబ్బులు రావొచ్చు. 

సంపాదన కోసం స్మార్ట్ మార్గాలు

మీరు మీ యూట్యూబ్ ద్వారా సంపాదన పెంచుకోవాలనుకుంటే.. కేవలం వ్యూస్ మీద ఆధారపడకండి. వీడియో క్వాలిటీ, వాచ్ టైమ్ పెంచండి. టెక్నాలజీ, ఫైనాన్స్, చదువు వంటి అందరికీ నచ్చే, అవసరమైన టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. మీ ఛానల్​​లో స్పాన్సర్​షిప్ వంటి లింక్స్ యాడ్ చేయండి. దీనివల్ల మీరు ఎక్కువగా సంపాదించుకోవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
Super Soft Idlis : ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
Embed widget