డబ్బు సంపాదించుకునేందుకు సోషల్ మీడియా బెస్ట్ సోర్స్​గా నిలించింది. దానిలో యూట్యూబ్ ఒకటి.

సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ.. వీక్షణల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు.

యూట్యూబ్​లో వీడియోలను అప్​లోడ్ చేస్తూ.. వాటి ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.

యూట్యూబ్​ నుంచి డబ్బు సంపాదించాలంటే ముందుకు మీ ఛానెల్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఛానల్ క్రియేట్ చేయాలి.

కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్ నుంచి Youtube Partner Programme ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించాలంటే.. ఛానల్​లో కనీసం 1000 మంది సబ్​స్క్రైబర్​లు ఉండాలి.

అలాగే మీరు అప్​లోడ్ చేసిన వీడియోలను గత 12 నెలల్లో దాదాపు 4000 గంటల వీక్షణ ఉండాలి.

డిస్ప్లే, యాడ్స్, స్కిప్ యాడ్స్, స్కిప్ చేయలేని యాడ్స్ వంటి వాటినుంచి కూడా డబ్బు సంపాదించవచ్చు.

యూట్యూబ్​లో అప్​లోడ్ చేసిన వీడియోలను ఎంత ఎక్కువమంది చూస్తారో అంత డబ్బు సంపాదించవచ్చు.

సబ్​స్క్రైబర్స్​ని ఎంగేజ్ చేసేందుకు మీరు రెగ్యులర్​గా వీడియోలు పోస్ట్ చేయాలి.