అన్వేషించండి

Hormone Replacement Therapy : ఈ సర్జరీతో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిగా మారొచ్చట.. లింగమార్పిడితో జరిగే మార్పులు, సైడ్ ఎఫెక్ట్​లు ఇవే

Gender Reassignment Surgery : ఈ మధ్యకాలంలో లింగమార్పిడి అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే ఈ లింగమార్పిడి ప్రాసెస్ ఏంటి? చికిత్స విధానం, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

HRT (Hormone Replacement Therapy) Surgery : మగవారు ఆడవారుగా మారడాన్ని.. ఆడవారు మగవారిగా మారడాన్ని లింగమార్పిడి విధానం అంటారు. హార్మోన్ రిప్లేస్​మెంట్ థెరపీ సర్జరీ ద్వారా ఈ లింగమార్పిడి అనేది జరుగుతుంది. దీనినే జెండర్ కన్ఫర్మేషన్ సర్జరీ (Gender Confirmation Surgery) అని కూడా అంటారు. దీని ద్వారా ఓ జెండర్ నుంచి మరో జెండర్​కి మారిపోతుంటారు. అసలు ఈ సర్జరీ ప్రాసెస్ ఏంటి? ఫిజికల్​గా జరిగే మార్పులేంటి? సైడ్ ఎఫెక్ట్​లు ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

వివిధ కారణాల వల్ల కొందరు తమ జెండర్​ని మార్చుకోవాలనుకుంటారు. తమ శరీరంలో జరిగే మార్పులను గుర్తించి.. మగవారు ఆడవారిగా.. ఆడవారు మగవారిగా మారుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో హార్మోన్ రిప్లేస్​మెంట్ థెరపీ చేయించుకుని.. లింగమార్పిడి చేసుకుంటారు. అయితే ఈ సర్జరీ అనుకున్నంత సులభమేమి కాదట. దానిని చేయించుకునే ముందు.. చేయించుకున్న తర్వాత కూడా కొన్ని ఫాలో అవ్వాలి అంటున్నారు. అలాగే దాని వల్ల కొన్ని ప్రాణాంతకమైన సైడ్​ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట. ఇంతకీ ఈ సర్జరీ ప్రాసెస్ ఏంటి?

హార్మోన్ రిప్లేస్​మెంట్ థెరపీ.. 

ముఖ్యంగా శరీరంలో విడుదలయ్యే కొన్ని హార్మోన్లలో మార్పులు చేస్తారు. మగవారు ఆడవారిగా మారాలనుకుని చేయించుకునే సర్జరీలో ఈస్ట్రోజన్​ని రిప్లేస్​మెంట్ చేస్తారు. టెస్టోస్టిరాన్ విడుదల కాకుండా బ్లాక్ చేస్తారు. ఫీమేల్ నుంచి మేల్​గా మారేవారిలో టెస్టోస్టిరాన్​ను రిప్లేస్ చేస్తారు. యాంటీ ఈస్ట్రోజెన్స్ ఇస్తారు. దీనివల్ల ఈస్ట్రోజన్ విడుదల కాకుండా ఉంటుంది. 

సర్జరీల్లో రకాలు ఇవే

హార్మోన్ రిప్లేస్​మెంట్ థెరపీ సర్జరీలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి మేల్​ టూ ఫీమేల్ (Male-to-Female) ఉంటుంది. దీనిలో భాగంగా.. కృతిమ యోనిని క్రియేట్ చేస్తారు. బ్రెస్ట్​ ఆగ్యూమెన్టేషన్ చేస్తారు. ముఖంలో ఆడవారి కళ ఉట్టిపడేలా సర్జరీ చేస్తారు. హెయిర్ ట్రాన్స్​ప్లేంటేషన్ కూడా జరుగుతుంది. ఈ సర్జరీ వల్ల మగవారు పూర్తిగా అమ్మాయిగా మారుతారు. 

రెండో రకం ఫీమేల్ టూ మేల్ (Female-to-Male) ఆడవారు మగవారిగా మారాలనుకుంటే కూడా ఈ సర్జరీ చేయించుకోవచ్చు. ఫాల్లోప్లాస్టీ ద్వారా కృత్రిమ అంగాన్ని క్రియేట్ చేస్తారు. మెటోడిప్లాస్టీ కూడా దీనిలో భాగమే. చెస్ట్ రీ కన్​స్ట్రక్షన్ చేస్తారు. యూట్రస్​ని తీసేస్తారు. ఈ సర్జరీ తర్వాత ఆడవారు పూర్తిగా మగవారిగా కనిపిస్తారు. 

ఇవి పాస్​ అయితే సర్జరీనే.. 

మానసికంగా దృఢంగా ఉన్నారో లేదో చెక్ చేస్తారు. హార్మోన్ థెరపీ ఇస్తారు. దాదాపు సంవత్సరం పాటు ఈ థెరపీ ఉంటుంది. కావాలనుకుంటున్న జెండర్​ లైఫ్​ని లీడ్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ క్లియరెన్స్ కూడా ఉండాలి. 

సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సర్జరీ తర్వాత హాస్పటల్​లో ఉండేందుకు ప్రిపేర్ అవ్వాలి. నొప్పిని భరించగలిగాలి. గాయాలు మానేందుకు కేర్ తీసుకోవాలి. ఫిజికల్ థెరపీ కచ్చితంగా తీసుకోవాలి. 

సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

ఈ సర్జరీ చేయించుకుంటే కొన్ని రిస్క్​లు, కాంప్లికేషన్స్ ఉంటాయి. బ్లీడింగ్ ఉంటుంది. ఇన్​ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. నరాల సమస్యలు. హార్మోనల్ మార్పులు. ఇలా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే ఇవి అందరిలోనూ ఉండకపోవచ్చు. సర్జరీ తర్వాత రికవరీ అయ్యేందుకు పూర్తి సమయం తీసుకోవాలి. 

Also Read : సింగిల్​గా ఉంటే మంచిదా? కాదా? దానివల్ల కలిగే నష్టాలు, లాభాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Attack On Collector: కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Case On RGV: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
OTT Releases This Week: ఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా
ఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Attack On Collector: కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Case On RGV: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
OTT Releases This Week: ఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా
ఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా
Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం
Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Embed widget