అన్వేషించండి

Health Tips: ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నాయా, ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే బెటర్

కోవిడ్ మహమ్మారి కారణంగా ఆక్సిజన్ శరీరానికి ఎంత అవసరమో తెలిసింది. ఆరోగ్యవంతులుగా కనిపించిన చాలా మందిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో సామాన్యులకు సైతం అర్థమైంది. ఆరోగ్యవంతులుగా కనిపించినా కరోనా సోకడంతో చాలా మందిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. దీంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులలో మన శరీరంలో ఆక్సిజన్‌ను సహజంగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను ఎలా పెంచుకోవాలి.. ఏయే ఆహార పదార్థాల ద్వారా ఇది లభిస్తుందో ఇక్కడ ఆ వివరాలు అందిస్తున్నాం. 

సాధారణంగా వాయు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడిన వారిలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం లాంటి సమస్యలు వస్తాయని.. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఎక్కువ మందిలో ఈ సమస్య కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాస్కులు ధరించడం ద్వారా కొంత వరకు మనం కాలుష్యం బారిన పడకుండా ఉంటామని అంటున్నారు. యోగా, వ్యాయామాలు చేయడం ద్వారా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుందని పేర్కొన్నారు. 

వీటితో పాటు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని సూచిస్తున్నారు. విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉన్న పళ్లు, తాజా కూరగాయల ద్వారా ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు. ఆహారంలో 80 శాతం ఆల్కలీన్ ఉన్న పదార్థాలను తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందని అంటున్నారు. వీటిని రోజు తీసుకునే ఆహారంలో భాగం చేయడం ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుందని పేర్కొన్నారు. 

Health Tips: ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నాయా, ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే బెటర్

  • అరటిపళ్లలో పీహెచ్ విలువ 4.5 నుంచి 4.7 మధ్య ఉంటుంది. ఆల్కలీన్ మోతాదు కూడా అధికంగా ఉంటుంది. అరటి పండ్లు (పచ్చి లేదా పండినవి) శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు తోడ్పడతాయి.  
  • నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంతో పాటు శక్తిని ఇస్తుంది. వీటితో పాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.
  • వెల్లుల్లిలో ఉండే అద్భుతమైన గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. వీటిలో ఆల్కలీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే పీహెచ్ స్థాయి కూడా 8 కంటే ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే గుణాలు బరువు తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ఓ వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. 
  • ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి ఆక్సిజన్ స్థాయిని పెరిగేలా చేస్తాయి. 
  • బొప్పాయి వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో పీహెచ్ విలువ 8.5 కంటే ఎక్కువ ఉంటుంది. దీని వల్ల రక్త కణాలలో ఆక్సిజన్‌ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ ఉన్న వారు కూడా దీనిని తీసుకోవచ్చు. 
  • కీరా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ మాత్రం ఆమ్ల గుణాన్ని కలిగి ఉండదు. శరీరానికి చలవ చేయడంతో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం. కీరా కూడా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచుతుంది.  
  • బ్రకోలీలో చాలా రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని ఆహారంగా వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. క్యాబేజీలోనూ ఇవే గుణాలు ఉంటాయి. క్యాబేజీలో అధిక మొత్తంలో ఆల్కలీన్ ఉండటంతో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు తోడ్పడుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Supplements for Skin and Hair : చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Afghani Green Chicken : అఫ్గానీ గ్రీన్ చికెన్.. కొత్త రుచితో చికెన్ ట్రై చేయాలనుకుంటే బెస్ట్, టేస్టీ రెసిపీ ఇదే
అఫ్గానీ గ్రీన్ చికెన్.. కొత్త రుచితో చికెన్ ట్రై చేయాలనుకుంటే బెస్ట్, టేస్టీ రెసిపీ ఇదే
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah In Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Royal Enfield Himalayan 750 వచ్చేస్తోంది.. క్రూజ్‌ కంట్రోల్‌, TPMS సహా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల్లో హైయెస్ట్‌ పవర్‌ ఉన్న బండి.. హిమాలయన్ 750 ఫీచర్లు రివీల్!
Ranabaali OTT : రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Embed widget