అన్వేషించండి

Hug Day 2022: హ్యపీ హగ్ డే: ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం, ఆ ఫీలింగ్స్‌ను వ్యక్తం చేసే హగ్ ఏమిటో తెలుసా?

ఈ రోజు హగ్ డే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో కారణం, అర్థం ఉంటుంది. ఆరోగ్యానికి కూడా హగ్ మేలు చేస్తుంది. మరి ఆ ప్రయోజనాలేమిటో చూసేయండి.

Happy Hug Day 2022 | ‘వాలెంటైన్స్ డే’ వీక్‌లో హగ్‌ డేకు ప్రత్యేకత ఉంది. ఈ హగ్ కేవలం లవర్స్‌, భార్యభర్తలకు మాత్రమే సొంతం కాదు. ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. మనసులో ప్రేమను లేదా ఆప్యాయతను తెలియజేసేందుకు ఈ హగ్ ఎంతగానో తోడ్పడుతుంది. స్నేహితులకు, సోదరి, సోదరులకు, తల్లిదండ్రులకు కూడా ఇవ్వొచ్చు. ఒక్క కౌగిలింత బాధను సైతం తొలగిస్తుంది. మనస్సును తేలికపరుస్తుంది. హగ్ వల్ల కొందరు ప్రేమను ఫీలవ్వుతారు. మరికొందరు ఓదార్పును పొందుతారు. ఇలా ఒక్కో హగ్‌కు ఒక్కో కారణం ఉంది. అంతేకాదు.. హగ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయట. అవేంటో చూసేద్దామా!

❤ ఇద్దరు స్నేహితుల మధ్య హగ్.. ఒక ఓదార్పు, ఆప్యాయ పలకరింత. ఆయా వ్యక్తుల మధ్య ఉండే బంధాలు, స్నేహాం, ఉద్దేశాలను బట్టి.. హగ్‌కు అర్థాలు మారిపోతుంటాయి. 
❤ హగ్ అనేది ప్రేమను చూపించేందుకు చక్కని మార్గం. ఒక మనిషి మనకు తోడుగా ఉన్నాడనే భావన కేవలం హగ్‌తోనే వస్తుంది. 
❤ కొందరికి బిగి కౌగిలిలో అలాగే ఉండిపోవాలనే భావన కలుగుతుంది. అలా మిమ్మల్ని ఎవరైనా గట్టిగా హత్తుకుని ఉండిపోతే.. వారు మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారని, మీతోనే ఉండిపోవాలని అనుకుంటున్నారని గుర్తించండి. ఎందుకంటే.. కొందరు తమ మనసులో భావాలను నేరుగా చెప్పలేరు. హగ్స్‌తో మాత్రమే చెబుతారు. 
❤ హగ్ చేసుకోవడం వల్ల బుర్రలో ఉండే టెన్షన్లు అన్నీ తొలగిపోతాయి. 
❤ కౌగిలింత సమయంలో థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవ్వుతుంది. దీనివల్ల తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. 
❤ తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. 
❤ కౌగిలింత వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
❤ ఒత్తిడికి గురయ్యేవారికి ఉపశమనం కలిగించేందు కూడా హగ్గే బెటర్. 
❤ ఎవరినైనా హత్తుకున్నప్పుడు.. మెదడులోని సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా బాధలో ఉన్న వ్యక్తిలో ఒత్తడి దూరమై సంతోషం నెలకొంటుంది. బిగువుగా కౌగిలించుకుంటేనే ఆ ఫలితం ఉంటుంది. 
❤ మీరు బరువు తగ్గాలనుకున్నా.. కౌగిలింత మంచిదే. రోజులో ఒకటి రెండుసార్లు మీకు నచ్చిన వ్యక్తిని రెండు మూడు సార్లు గట్టిగా కౌగిలించుకుంటే శరీరంలోని క్యాలరీలు బాగా ఖర్చవుతాయట. 
❤ హగ్ వల్ల స్నేహం బలోపేతం అవుతుంది. 
❤ అమ్మాయిలు.. అబ్బాయి గుండెలపై వాలిపోతూ హగ్ చేసుకుంటే వారు మిస్ అవుతున్నట్లు లెక్క. తనకు నచ్చిన వ్యక్తి దూరంగా వెళ్తున్నప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఇలాంటి హగ్స్ ఇస్తారు. ఇది వారిపై ఉండే ప్రేమను వ్యక్తం చేస్తుంది. మీకు ఎవరైనా ఇలాంటి హగ్ ఇచ్చారంటే.. జీవితంలో ఎప్పుడు మిస్ చేసుకోవద్దు.
❤ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా వెనుక నుంచి వాటేసుకుంటే.. శృంగారానికి సిగ్నల్ ఇస్తున్నట్లే. 
❤ వెనుక నుంచి కౌగిలి థ్రిల్ ఇవ్వడమే కాదు. మనసును తేలిక చేస్తూ.. శృంగార కోరికలను రగిలిస్తుంది. అందుకే.. బ్యాక్ హగ్ అంత పాపులర్. దీన్నే ‘స్పూనింగ్ హగ్’ అని కూడా అంటారు. 
❤ బ్యాక్ హగ్ తర్వాత జరిగే స్ట్రైట్ హగ్ (అంటే నేరుగా కౌగిలించుకోవడం) మరింత ప్రేరణ కలిగిస్తుంది. ఆ సమయంలో ఒకరినొకరు అల్లుకుపోతారు. అంటే.. ఇద్దరి చేతులు తాడుల్లా ఒకరినొకరిని బలంగా కట్టేస్తాయి. గాలి కూడా చొరబడనంతగా ఈ కౌగిలి ఉంటుంది. ఇది సెక్స్‌ను ప్రేరేపిస్తుంది.
❤ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనుక నుంచి హగ్ చేసుకుంటారు. ఇది వారి మధ్య ఉండే ఆప్యాయతా, ప్రేమానురాగాలను తెలియజేస్తుంది.
❤ కాబట్టి.. మీ పార్టనర్, ఫ్రెండ్ లేదా కుటుంబ సభ్యులపై మీకు ఉన్న ప్రేమను బట్టి.. ఈ హగ్స్‌ను ఫాలో అయిపోండి. 

Also Read: అరే ఏంట్రా ఇదీ, బోరుకొడుతోందని రూ.7 కోట్ల పెయింటింగ్‌తో సెక్యూరిటీ గార్డు చిలిపి పని!
Also Read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget