అన్వేషించండి
Advertisement
Happy Durga Ashtami 2024 : హ్యాపీ దుర్గాష్టమి 2024.. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ల్లో ఈ కోట్స్‌తో విషెష్ చెప్పేయండి
Durga Ashtami 2024 : దుర్గా అష్టమి 2024 శుభాకాంక్షలను మీ శ్రేయోభిలాషులకు, మిత్రులకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఇలా చెప్పేయండి. సోషల్ మీడియాలో వీటిని షేర్ చేసేయండి.
Happy Durga Ashtami 2024 Wishes : హ్యాపీ దుర్గా అష్టమి 2024 అంటూ ఫ్రెండ్స్, మిత్రులకు సోషల్ మీడియా ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా విషెష్ చెప్పొచ్చు. పండుగ సమయంలో కొందరు ఫ్యామిలీ దగ్గర ఉంటారు. మరికొందరు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. ఈ సమయంలో మీరు ఇతర కారణాలతో బయట ఉంటే.. ఫ్యామిలీకి దూరంగా ఉన్నా.. ఫ్రెండ్స్‌కి దూరంగా ఉన్నా.. వాట్సాప్, ఫేస్బుక్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా వారికి దసరా(Dusshera Wishes 2024 in Telugu) విషెష్ చెప్పేయొచ్చు.
దుర్గా అష్టమి విషెష్‌ను SMS, WhatsApp, Facebookలలో ఇలా చెప్పేయండి..
- దుర్గా అష్టమి శుభాకాంక్షలు. దుర్గమ్మ మీకు బలం, శ్రేయస్సును ప్రసాదిస్తుంది.
- మీకు, కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. దుర్గాదేవి దైవిక శక్తి.. మీ జీవితంలోని సవాళ్లను అధిగమించడంలో సహాయం చేస్తుంది.
- హ్యాపీ దుర్గాష్టమి. అమ్మవారు మీకు జీవితంలో ఆనందం, విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
- ఈ పవిత్రమైన రోజున ఆ దుర్గామాత ఆశీస్సులు మీ జీవితంలో శాంతి, సామరస్యాన్ని కలిగిస్తాయని కోరుకుంటున్నాను.
- శుభ అష్టమి. దుర్మమ్మ ప్రేమ, రక్షణ మీపై ఎప్పుడూ ఉండాలని.. మీరు, మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని హ్యాపీ దుర్గాష్టమి.
- మీపై అమ్మవారి ఆశీర్వాదముండాలని కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు. దుర్గమ్మ ప్రేమ మీరు వెళ్లే ప్రతిదారిలో మార్గనిర్దేశం చేస్తుంది.
- దుర్గా అష్టమి 2024 శుభాకాంక్షలు. మీ జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది.
- మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి దుర్గా అష్టమి శుభాకాంక్షలు. దుర్గాదేవి శక్తి మీకు స్పూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.
- అమ్మవారు మీకు సకల ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటూ.. దుర్గాష్టమి శుభాకాంక్షలు.
- అమ్మవారిలోని శక్తి మిమ్మల్ని అన్నిరంగాల్లో ముందు నడిస్తుంది. ప్రతి ఆడవారిలో అమ్మవారు ఉంటుందని గుర్తించి.. వారికి తోడుగా ఉండాలని కోరుకుంటూ దుర్గాష్టమి 2024 శుభాకాంక్షలు.
- అమ్మలను కన్న అమ్మ దుర్గమ్మ.. మీ కుటుంబంలో ఎనలేని సంతోషాన్ని, ప్రేమను అందిస్తుంది. హ్యాపీ దుర్గాష్టమి.
- దుర్గమ్మ మీకు శారీరక, మానసిక శ్రేయస్సును అందించి.. వ్యాపారంలో ముందుకు తీసుకెళ్తుంది. దుర్గాష్టమి శుభాకాంక్షలు.
స్టేటస్‌గా ఇవి పెట్టొచ్చు..
- స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. దుర్గాదేవి ప్రేమ, ఆదరణ ఎల్లప్పుడూ మీతో ఉండాలి.
- దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజు అందరికీ శాంతి, సామరస్యం, శ్రేయస్సు ఉండాలని.. అమ్మవారి దయ మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.
- జీవితంలోని సవాళ్లను అధిగమించేలా ఆ అమ్మవారు తన దయను మనందరిపై కురింపిచాలని కోరుకుంటూ హ్యాపీ దుర్గాష్టమి.
ఈ భాషల్లో కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు చెప్పేయండి..
- మీకు, మీ కుటుంబ సభ్యులకు దుర్గాష్టమి శుభాకాంక్షలని తెలుగులో విష్ చెప్పొచ్చు.. లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు.
- శుభో అష్టమీ (Subho Ashtami) అంటూ మీ బెంగాలీ ఫ్రెండ్స్‌కి విష్ చెప్పేయండి. ఎందుకంటే బెంగాలీలో దుర్గా మాతను బాగా పూజిస్తారు.
- దుర్గా అష్టమి కి శుభకామ్నయిం అంటూ హిందీ ఫ్రెండ్స్‌కి శుభాకాంక్షలు చెప్పండి.
Also Read : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్బుక్, వాట్సాప్‌లలో ఇవి షేర్ చేసేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement