అన్వేషించండి

Mother's Day 2024: ‘మదర్స్ డే’కి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ప్రయత్నించండి - అమ్మ ఆనందిస్తుంది

Mother's Day 2024: మే 12 మ‌ద‌ర్స్ డే. ఆ రోజు మ‌న‌కు అమ్మ మీద ఉన్న ప్రేమ‌ను స్పెష‌ల్ గా వ్య‌క్త‌ప‌ర‌చాలి అని అనుకుంటార‌. అలాంటి వాళ్ల‌కి ఈ యునిక్ గిఫ్ట్ ఐడియాస్.

Mother's Day 2024 Gift Ideas: ఈ లోకంలో మ‌న‌ల్ని అమ్మ ప్రేమించినంత‌గా మ‌రెవ్వ‌రూ ప్రేమించ‌రు. ఇంటి కోసం, ఇంట్లో వాళ్ల కోసం నిత్యం ఆలోచిస్తూ, వాళ్ల‌కు కావాల్సిన‌వి అన్నీ స‌మ‌కూరుస్తుంది అమ్మ‌. పిల్ల‌ల‌కు కూడా త‌ల్లి మీద అంతే ప్రేమ ఉంటుంది. అలాంటి అమ్మ‌కి మే 12 చాలా స్పెష‌ల్ రోజు. అదే మ‌ద‌ర్స్ డే. నిజానికి అమ్మ‌ని ప్రేమించే.. ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌తిరోజు మ‌ద‌ర్స్ డే. కానీ, ఈ రోజు మాత్రం చాలా చాలా స్పెషల్. అయితే, అమ్మ‌కి ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలి, అమ్మ‌ని ఎలా స‌ర్ ప్రైజ్ చేయాలో అని చాలామంది త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంటారు. అలాంటి వాళ్ల కోస‌మే ఈ ఐడియాస్. స్పెష‌ల్ డే రోజున అమ్మ‌కి ఈ గిఫ్ట్ లు ఇచ్చి స‌ర్ ప్రైజ్ చేయండి. 

మార్కెట్‌లో చాలా చాలా స్పెషల్, వెరైటీ, ఖరీదైన గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ, అమ్మ‌కు ఏది ఇష్ట‌మో? ఏం చేస్తే ఇష్ట‌ప‌డ‌తారో ఆలోచించి గిఫ్ట్ ఇస్తే.. చాలా ఆనందిస్తుంది. కాబట్టి.. ఈ గిఫ్ట్‌లు ప్రయత్నించండి. 

హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్.. 

గిఫ్ట్స్ లో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి చాలా ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ప్రేమ‌తో మ‌న చేతితో స్వ‌యంగా చేసిన గిఫ్ట్ స్పెష‌ల్ గా అనిపిస్తుంది. అవ‌త‌లి వాళ్ల‌ను ఆనంద‌ప‌డేలా చేస్తుంది. అందుకు ఈ సారి మ‌ద‌ర్స్ డే కి మీ చేతితో ఏదైనా ఒక గ్రీటింగ్ కార్డ్, కాలిగ్ర‌ఫి త‌యారు చేసి ఇవ్వండి. లేదా ఒక చ‌క్క‌టి క‌విత‌ను రాసి అమ్మ‌కి బ‌హుమ‌తి ఇవ్వండి. 

ఫ్ల‌వ‌ర్స్.. 

పూలు అంటే ఎవ‌రైనా ఇష్ట‌ప‌డ‌తారు. అందుకే, ఈ సారి మ‌ద‌ర్స్ డేకి మీ అమ్మ‌కి ఇష్ట‌మైన పూల‌ను పంపించి స‌ర్ ప్రైజ్ చేయొచ్చు. గిఫ్ట్ తో పాటు పూలు పంపొచ్చు. లేదా పూల‌ను మాత్ర‌మే గిఫ్ట్ గా ఇచ్చి ఆమెను సంతోష‌పెట్టొచ్చు. 

చీర‌లు, డ్రెస్సులు.. 

చీర‌లు, డ్రెస్సులు ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. అందుకే, లేటెస్ట్ క‌లెక్ష‌న్ లో చీర లేదా లేటెస్ట్ డ్రెస్ గిఫ్ట్ గా ఇవ్వండి. 

స్కిన్ కేర్ ప్రొడక్ట్స్.. 

స్కిన్ కేర్ర ప్రొడ‌క్ట్స్ ని కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. అవ‌స‌ర‌మైన సీర‌మ్స్, ఆయిల్ లాంటివి గిఫ్ట్ గా ఇవ్వండి. మేక‌ప్ కిట్స్, మాయిశ్చ‌రైజ‌ర్స్, ఫేస్ మాస్క్ లాంటివి కూడా గిఫ్ట్ చేయొచ్చు. 

ప‌ర్స‌న‌లైజ‌ల్డ్ గిఫ్ట్స్.. 

అమ్మ కోసం స్పెష‌ల్ గా త‌యారు చేయించిన గిఫ్ట్స్ కూడా ఇవ్వొచ్చు. ప‌ర్స‌న‌లైజ్డ్ స్వెట్ ష‌ర్ట్స్, పెండెంట్స్ ఇవ్వొచ్చు. ఏదైనా స్పెష‌ల్ మెసేజ్ ప్రింట్ చేసి, లేదంటే ఒక చ‌క్క‌టి కొటేష‌న్ తో స్పెష‌ల్ గా త‌యారు చేయించి ఇవ్వొచ్చు. 

స్పెష‌ల్ ఫుడ్.. 

అమ్మ ప్ర‌తి రోజు మ‌న కోసం కిచెన్ లో వండుతూ క‌నిపిస్తుంది. ర‌క‌ర‌కాలు చేసి పెడుతుంది. అలాంటిది మ‌ద‌ర్స్ డే రోజు ఆమెకు రెస్ట్ ఇచ్చి వండి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బ్రేక్ ఫాస్ట్, న్యూట్రిషియస్ డ్రింక్స్, స‌లాడ్స్ ఇంకా కొత్త కొత్త ర‌కాలు మీ చేతుల‌తో స్వ‌యంగా వండిపెడితే ఆనంద‌ప‌డుతుంది. 

Also Read: మీకు తెలుసా? కాఫీ, శబ్దాలు.. మిమ్మల్ని గజినీలా మార్చేస్తాయట - నమ్మబుద్ధి కావడం లేదా? కారణాలివే!

టాప్ హెడ్ లైన్స్

Sperm Quality And Stress : యువకుల్లో ఒత్తిడి పెరిగితే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుందా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..
యువకుల్లో ఒత్తిడి పెరిగితే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుందా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..
Eating Habits for Kids : పిల్లలకు హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయడం ఎలా? తల్లిదండ్రులు పాటించాల్సిన చిట్కాలు ఇవే
పిల్లలకు హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయడం ఎలా? తల్లిదండ్రులు పాటించాల్సిన చిట్కాలు ఇవే
H1N1 Flu Risk in Offices : ఆఫీసులో పెరుగుతోన్న H1N1 ఫ్లూ ముప్పు.. ఈ చిన్న తప్పులే వైరస్ వ్యాప్తికి కారణమట, జాగ్రత్త
ఆఫీసులో పెరుగుతోన్న H1N1 ఫ్లూ ముప్పు.. ఈ చిన్న తప్పులే వైరస్ వ్యాప్తికి కారణమట, జాగ్రత్త
Sleep Poorly in New Places : 'First Night Effect' అంటే ఏమిటి? కొత్త ప్రదేశాలలో నిద్రపోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలుసా?
'First Night Effect' అంటే ఏమిటి? కొత్త ప్రదేశాలలో నిద్రపోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలుసా?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Embed widget