బీట్ రూట్ రైతాతో ఇన్ని లాభాలా!

వేసవిలో బీట్ రూట్ తో రైతా ట్రై చేయండి. టేస్టీ, హెల్దీ కూడా.

బీట్ రూట్ రైతాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. సెల్స్ డ్యామేజ్ అవ్వ‌వు.

ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల తిండి బాగా అరుగుతుంది. గ‌ట్ హెల్త్ కి మంచిది.

పెరుగు, బీట్ రూట్ చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తుంది. రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది.

బీట్ రూట్ బీపీని త‌గ్గిస్తుంది. గుండెకు కూడా మంచి చేస్తుంది.

బీట్ రూట్ లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. న్యూట్రియంట్స్ ఎక్కువ‌గా ఉంటాయి.

Image Source: Pexels & Free Pik

బీట్ రూట్ లో విట‌మిన్స్, మిన‌ల‌ర్స్, పొటాషియం, ఫొలేట్ ఎక్కువ‌గా ఉంటాయి.