వేసవిలో దోమల బెడద? ఇలా చేసి చూడండి లెమన్ యూకలిప్టస్, DEET, పిసార్డిన్ ఉండేలా చూసుకోవాలి. బయటికి వెళ్లేముందు మస్కిటో రెపలెంట్ స్ప్రే చేసుకోవడం మర్చిపోవద్దు. లైట్ కలర్ దుస్తులు ధరించాలి. ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్, సాక్స్ ప్యాంట్స్ వేసుకుంటే బెటర్. దోమతెరలు వాడిడే దోమల నుంచి తప్పించుకోవచ్చు. తలుపులు, కిటికీలకు స్క్రీన్స్ పెట్టుకోవాలి. ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువుల కోసం నీళ్లు పెడితే వాటిని ప్రతి రోజు మార్చాలి. పర్ఫ్యూమ్స్, సెంటెడ్ లోషన్స్ కి దోమలు అట్రాక్ట్ అవుతాయి. వాటిని వాడకపోవడం మంచిది. తక్కువ వాసన ఉన్నవి వాడితే మంచిది.