అన్వేషించండి

Split Ends : ఈ సమస్యను కంట్రోల్ చేస్తే జుట్టు చాలా హెల్తీగా ఉంటుందట.. మీరు ఫాలో అయిపోండి

Split Ends Prevention : జుట్టు రాలిపోవడానికి, అందవిహీనంగా మారడానికి ఉండే ప్రధాన కారణాల్లో స్పిల్ట్​ ఎండ్స్ ఒకటి. ఇది రాకుండా జాగ్రత్త పడితే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది. 

Split Ends in Hair : మానసిక, శారీరక సమస్యలు జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే జుట్టు రాలిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంతేకాకుండా కాలుష్య ప్రభావం, సూర్యరశ్మి, ఎక్కువ కాంతి కలిగిన లైట్స్ కూడా జుట్టుపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అయితే జుట్టు రాలిపోవడంలో స్పిల్ట్ ఎండ్స్ కూడా ప్రధాన కారణమే. అంటే జుట్టు చివర్ల చిట్లిపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది అంటున్నారు నిపుణులు. 

జుట్టు చివర్ల చిట్లిపోవడం వల్ల హెయిర్ వాల్యూమ్ తగ్గిపోతుంది. జుట్టుకున్న సహజమైన మెరుపు కోల్పోతుంది. మీ జుట్టు ఎంత హెల్తీగా ఉన్నా.. జుట్టు చివర్ల చిట్లిపోతే.. హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ సమస్యను వీలైనంత తొందరగా కంట్రోల్ చేయాలి అంటున్నారు నిపుణులు. చాలాకాలంగా జుట్టు కత్తిరించుకోకపోవడం వల్ల.. హీట్ ప్రొడెక్ట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల, పొల్యూషన్ వంటి కారణాల వల్ల స్పిల్ట్​ ఎండ్ వస్తాయి. అయితే ఈ సమస్యను కొన్ని టిప్స్​తో కంట్రోల్ చేయవచ్చు. అవేంటంటే..

స్పిల్ట్స్ కంట్రోల్ టిప్స్

మీరు జుట్టును కనీసం 3 నుంచి 6 నెలలకు ఓసారి కత్తిరించుకోవాలి. మీకు హెయిర్ కట్ చేయించుకోవడం ఇష్టం లేదు అనుకుంటే రెగ్యూలర్​ ట్రిమ్స్ చేయవచ్చు. అంటే క్రమం తప్పకుండా జుట్టు చివర్లను.. స్పిల్ట్స్​ ఉన్నా లేకున్నా ట్రిమ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్పిల్ట్ ఎండ్స్ తగ్గుతాయి. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. రెగ్యూలర్​ ట్రిమ్స్ అంటే.. జుట్టును పెరగనిస్తూ.. చివర్లు మాత్రమే ట్రిమ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టును స్ట్రాంగ్​గా మారుతుంది. స్పిల్ట్​ ఎండ్స్ రావు.

జుట్టును వీలైనంత లూజ్​గా ఉండేలా చూసుకోండి. గట్టిగా కొప్పు వేయడం, పోనిటైల్ లేదా జడను గట్టిగా వేసుకోవడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత వరకు జుట్టును వదులుగా ఉంచండి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారడం కూడా తగ్గుతుంది. జుట్టుకు ఉపయోగించే ప్రొడెక్ట్స్​ చివర్లు చిట్లిపోవడంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మంచి హెయిర్ ప్రొడెక్ట్స్ ఎంచుకోండి. అంతేకాకుండా డీహైడ్రేషన్​ వల్ల జుట్టు పొడిబారుతుంది. పొడిబారడం వల్ల కూడా జుట్టు చివర్ల చిట్లిపోతుంది.

జుట్టును స్టైల్ చేసేందుకు చాలామంది హీట్ ప్రొడెక్ట్స్ ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్లు స్పిల్ట్ ఎండ్స్ ఎక్కువయ్యే ప్రమాదముంది. అంతేకాకుండా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు వాల్యూమ్ కూడా పెరుగుతుంది. ఈ రెగ్యూలర్ టిప్స్ ఫాలో అయితే జుట్టు చివర్ల చిట్లిపోవడం పూర్తిగా కంట్రోల్ అవుతుంది. 

Also Read : గర్భిణీ స్త్రీ కడుపు తాకడం మంచిదేనా? నిపుణుల సలహా ఇదే..

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget