అన్వేషించండి

Foods for Fatty Liver : కాలేయంలో కొవ్వు ఉంటే తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే.. లివర్​ హెల్త్ కోసం ఇవి తినేయండి

Reduce Fatty Liver Naturally : ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు తమ డైట్​లో కొన్ని ఆహారాలు రెగ్యులర్​గా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. అవి ఏంటి? వాటితో కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

Fatty Liver Healthy Diet : కాలేయ సమస్యలు అంత త్వరగా బయటపడవు. కానీ బయటపడిసరికి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. పైగా లివర్​కి ఏదైనా ఇబ్బంది వస్తే అది పూర్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే లివర్​ ఫ్యాట్​తో ఇబ్బంది పడేవారు కొన్ని ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్​ ఇన్​ఫ్లమేషన్​ని దూరం చేస్తాయి. అంతేకాకుండా డీటాక్స్ చేసి ఫ్యాటీ లివర్​ సమస్యని కంట్రోల్ చేస్తాయి. 

తృణ ధాన్యాలు

మీ డైట్​లో రైస్​కి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది. గోధుమలతో చేసిన బ్రెడ్, క్వినోవాను డైట్​లో తీసుకోవచ్చు. ఇవి బ్లడ్ షుగర్​ని అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా ఫ్యాట్ పెరగకుండా హెల్ప్ చేస్తాయి. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్య కంట్రోల్​లో ఉంటుంది. 

హెల్తీ ఫ్యాట్స్

శరీరానికి మంచికొవ్వులు అవసరం. కాబట్టి హెల్తీ ఫ్యాట్స్ కోసం నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్ వంటివి డైట్​లో తీసుకోవాలి. ఇవి ఇన్​ఫ్లమేషన్​ని కంట్రోల్ చేస్తాయి. మెటబాలీజంను పెంచుతాయి. జీవక్రియ పెరిగితే ఫ్యాట్ బర్న్ అవుతుంది. చెడ్డు కొవ్వు ఎనర్జీగా కన్వెర్ట్ అవుతుంది. ఇది లివర్​ హెల్త్​కి మంచిది. 

ఫైబర్ రిచ్ ఫుడ్స్ 

ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ డైట్​లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణమయ్యేలా చేస్తాయి. బ్లడ్ షుగర్​తో పాటు కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేస్తాయి. ఈ రెండూ లివర్​ హెల్త్​ని మెరుగుపరుస్తాయి. 

ప్రోబయోటిక్స్ 

ప్రోబయోటిక్స్ కూడా కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యోగర్ట్, పులియబెట్టిన ఆహారాన్ని తీసుకుంటే లివర్ ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. ఇది లివర్​ ఎంజైమ్ ఫంక్షన్​ని మెరుగుపరచడంలో వండర్స్ చేస్తుంది. 

ప్రోటీన్ ఫుడ్ 

డైట్​లో చేపలు, చికెన్, బీన్స్, పప్పులు వంటివి చేర్చుకోవాలి. ఇవి ప్రోటీన్​ను శరీరానికి అందిస్తాయి. అంతేకాకుండా లివర్​లోని ఫ్యాట్​ని కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. అన్​ హెల్తీ ఫుడ్ తినాలన్నా కోరికలను కంట్రోల్ చేస్తుంది. 

వెల్లుల్లి

వెల్లిల్లి కూడా లివర్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. ఇది బరువును, శరీరంలోని కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీలివర్​ని తగ్గిస్తుంది కాబట్టి దీనిని కూడా డైట్​లో చేర్చుకుంటే మంచిది. 

ఇవేకాకుండా.. 

వీటితో పాటు ఓమెగా ఫ్యాటీ 3 ఫుడ్స్ తీసుకుంటే ఇన్​ఫ్లేమషన్​ తగ్గుతుంది. ఇది లివర్​లోని ఫ్యాట్​ని తగ్గిస్తుంది. బ్రకోలీ, క్యాబేజి వంటివి డీటాక్స్​ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కాలేయ కణాలను కాపాడుతాయి. వీటితో పాటు వైద్యులు ఇచ్చిన మందులు, సూచనలు ఫాలో అవ్వాలి. రెగ్యులర్​గా వ్యాయామం చేస్తూ.. శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget