అన్వేషించండి

Spirulina: గుండె వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ రోగాలు రాకుండా ఉండాలంటే దీన్ని తినండి

స్పిరులినా... దీని పేరు చాలా తక్కువ మంది విని ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

స్పిరులినా... దీని గురించి వినే వారి సంఖ్య తక్కువే ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసే ఆహారం. దీని సూపర్ ఫుడ్‌గా చెప్పుకుంటారు. స్పిరులినా అంటే ఇంకేదో కాదు, నీటిపై తేలే నీలి, ఆకుపచ్చ ఆల్గే. వాటిని సేకరించి ఎండబెట్టి పొడి రూపంలోకి మారుస్తారు. అదే స్పిరులాని పొడి.  ఆల్గే అంటే నీటిపై తెలియాడే శైవలాలు. వీటిని కొందరు నాచు అని కూడా పిలుస్తారు. వాటితో తయారు చేసే ఆకుపచ్చ పొడిని స్పిరులినా పేరుతో అమ్ముతారు. ఈ గ్రీన్ పౌడర్ వాడడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పూర్వం ఎక్కువ సమయం పాటు నడిచేందుకు, పరుగులు పెట్టేందుకు ఈ గ్రీన్ పౌడర్‌ని ఉపయోగించేవారని చెబుతారు. పురాణాల్లో స్పిరులినా తాలూకు ప్రస్తావన ఉంది. ఆధునిక కాలంలో దీని వాడకం చాలా వరకు తగ్గిపోయింది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

తింటే ఏమవుతుంది?
ఒక టేబుల్ స్పూన్ స్పిరులినా పొడి తింటే నాలుగు గ్రాముల ప్రొటీన్,  రెండు గ్రాముల కార్బోహైడ్రేట్లు  అందుతాయి. ఫైబర్, చక్కెర వీటిలో ఉండదు. విటమిన్ బి1, బి 2, బి 3, ఐరన్, కాపర్... వంటి విటమిన్లు,  ఖనిజాలు పుష్కలంగా అందుతాయి.

ఎవరు తినకూడదు?
స్పిరులినాలో ఫెనీలాలనైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది ఫినైట్కిటోనోరియా అనే సమస్య ఉన్నవారు తినకూడదు. అలాగే లూపస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారు కూడా ఇప్పుడు తీసుకోకూడదు. అలాగే గర్భిణీ మహిళలు, పిల్లలకు పాలు పెడుతున్న స్త్రీలు కూడా తీసుకోకపోవడమే మంచిది. 18 ఏళ్ల వయసు లోపల ఉన్నవారు కూడా ఈ పొడికి దూరంగా ఉండాలి.  స్పిరులినా పొడిని రోజుకో స్పూన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి వాటి స్థాయిని తగ్గిస్తుంది. కాబట్టి రోజుకు రెండు గ్రాముల స్పిరులినా  తింటే మంచిది. అలాగే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు కూడా రోజుకు రెండు గ్రాములు తినడం ద్వారా ఆ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. 

క్యాన్సర్‌‌కు చెక్
జంతువులపై చేసిన అధ్యయనంలో స్పిరులినా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని తేలింది.  ముఖ్యంగా నోటి క్యాన్సర్ రాకుండా ఇది అడ్డుపడుతుంది. ఒక రోజుకు ఒక గ్రాము స్పిరులినా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.  గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు చెక్ పెట్టే సత్తా ఈ ఆకుపచ్చ పొడిలో ఉంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజూ ఒక స్పూను స్పిరులినా పొడిని నీటిలో కలుపుకొని తాగితే ఆ సమస్య తీరుతుంది. రక్తంలో ఎర్ర రక్త కణాలు సంఖ్య పెరుగుతుంది. హిమోగ్లోబిన్ కూడా అధికంగా ఉత్పత్తి అవుతుంది.

Also read: వేసవిలో కచ్చితంగా తినాల్సిన పండ్లలో ఈ చిన్న పండ్లు ఉండాల్సిందే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget