రక్త ప్రసరణను మెరుగపరిచే ఆహారాలు ఇవిగో


శరీరమంతా రక్త ప్రసరణ సవ్యంగా జరిగితేనే అన్ని అవయవాలకు పోషకాలు, ఆక్సిజన్ అందేది. లేకుంటే అవయవాలు వైఫల్యం చెందుతాయి.




శరీరమంతా రక్త ప్రసరణ జరగాలంటే ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలు తినాలి.



బీట్ రూట్



దాల్చిన చెక్క



డార్క్ చాకోలెట్



కొవ్వు పట్టిన చేపలు



వెల్లుల్లి



గ్రీన్ టీ



దానిమ్మ



వాటర్ మెలన్