గర్భిణిల్లో డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే



గర్భిణులు శరీరానికి సరిపడా నీటిని తాగాలి.కొన్ని లక్షణాలు కనిపిస్తే గర్భిణులు సరిపడినన్ని నీళ్లు తాగడం లేదని అర్థం.



నోరు పొడిగా మారడం లేదా పెదాలు అతుక్కోవడం



తలనొప్పి తరచూ రావడం



నిద్ర ఎక్కువగా రావడం



విపరీతమైన దాహం రావడం



టాయిలెట్ రావడానికి ఎక్కువ సమయం పట్టడం



కళ్లు తిరుగుతున్నట్టు అనిపించడం



మలబద్ధకం