జింక్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఇవే జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటే జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. ఆల్చిప్పలు చికెన్ కంది పప్పు నట్స్ పుట్టగొడుగులు పాలకూర చెప్పినవన్నీ కచ్చితంగా రోజూ తినాలి.