పాప్ కార్న్ ఉప్పుతో నిండి ఉంటుందని అన్ హెల్తీ అంటారు కానీ వాటిని ఆవిరితో ఉడికించుకుని తింటే కేలరీలు తక్కువగా ఉంటాయి.



అతిగా తింటే బంగాళాదుంప ప్రమాదం కానీ వీటిలో విటమిన్లు, పొటాషియం ఉన్నాయి. గుండె కండరాలు బలపరుస్తాయి.



కాఫీ పాలు, చక్కెర లేకుండా తీసుకుంటే డిప్రెషన్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.



సీజనల్ కూరగాయలు వేసి ఇంట్లో చేసుకునే పిజ్జాలో పోషకాలు ఉంటాయి.



నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.



అన్నం కార్బోహైడ్రేట్ల మూలం. మిమ్మల్ని శక్తివంతంగా సంతృప్తిగా ఉంచుతుంది.



ఇంట్లో తయారు చేసిన సల్సా సాస్ లో విటమిన్ సి మంచి మోతాదులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది.



ఐస్ క్రీమ్ మంచిక ఎంపిక కాదు కానీ మితంగా తింటే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పెంచుతుంది.