అన్వేషించండి

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బెర్ముడా ట్రయాంగిల్ సముద్ర జలాల్లో విహార యాత్ర చేయాలని ఉందా? ఈ ఆఫర్ మీ కోసమే. తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో బెర్ముడా ట్రయాంగిల్ ఒకటి. అటుగా వెళ్లే ఓడల నుంచి విమానాల వరకు ఏదీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మనుషులు చంద్ర మండాలన్ని అందుకున్నారే గానీ, భూమి మీద ఉన్న ఈ భయానక ప్రాంతం వెనుక ఉన్న మిస్టరీని మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేదు. చాలామంది చాలా కారణాలు చెబుతున్నా.. ఇప్పటివరకు ఆధారాలు కూడా లేవు. బెర్ముడా ట్రయాంగిల్ వద్ద వాతావరణం అసాధారణంగా ఉంటుందని, అందుకే అక్కడికి వెళ్లినవారు ఎవరూ తిరిగి రావడం లేదని కొందరు, అక్కడ ఏలియన్స్ నివసిస్తున్నాయని మరికొందరి వాదన. ఇంకొందరైతే అక్కడ పెద్ద సుడిగుండం ఉంటుందని.. అది ఓడలు, విమానాలను మింగేస్తోందని ఇంకొందరు చెబుతున్నారు. వాస్తవానికి అక్కడ జరుగుతున్నది చెప్పేందుకు ఒక్క సాక్షి కూడా లేరు. అలాంటి ప్రాంతానికి విలాసవంతమైన లగ్జరీ నౌకలో విహార యాత్రకు వెళ్లడమంటే.. ప్రాణాలతో చెలగాటమే. దాన్ని విహార యాత్ర అనడం కంటే సాహస యాత్ర అనడమే బెటర్. 

బహమాస్‌కు చెందిన నార్వేజియన్ ప్రైమా లైనర్‌ అనే క్రూయిజ్ నౌక ఇటీవల బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘‘రెండు రోజుల ప్రయాణానికి జస్ట్ రూ.1.4 లక్షలు చెల్లిస్తే చాలు.. మిమ్మల్ని బెర్ముడా ట్రయాంగిల్‌కు తీసుకుని వెళ్తాం. ఒక వేళ అక్కడి నుంచి తిరిగి రాకపోతే మీరు చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇచ్చేస్తాం’’ అని ఆ సంస్థ ప్రకటించింది. ఆఫరైతే టెమ్టింగ్‌గానే ఉంది కానీ, ఒక వేళ ఆ ఓడతో సహా సముద్రంలో అదృశ్యమైతే.. ఆ డబ్బును వాపస్ తీసుకోడానికి మనం ప్రాణాలతో ఉండాలి కదా అని పలువురు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి లాజిక్ కూడా నిజమే కదా. 

Also Read: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

 బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది?

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్! అమెరికాకు ఆగ్నేయంలో అట్లాంటిక్ మహా సముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్ ఉంది. బెర్ముడా, ఫ్లొరిడా, ప్యూర్టోరికో ప్రాంతాలను కలుపుతూ త్రిభుజాకారంలో ఈ ప్రాంతం ఉంటుంది. దీన్నే అంతా ‘డెవిల్స్ ట్రయాంగిల్’ అని కూడా అంటారు. అక్కడి వెళ్లిన నౌకలు, విమానాలు వెనక్కి రాకపోవడంతో ఆ ప్రాంతం అంతుచిక్కని మిస్టరీగా మిగిలింది. అందుకే, అక్కడికి ప్రయాణమంటే.. అంతా కొత్తగా స్పందిస్తున్నారు. 2017లో ఓ ఆస్ట్రేలియా శాస్త్రవేత్త బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని ఛేదించినట్లు ప్రకటించారు. అవన్నీ మానవ తప్పిదాల వల్ల చోటుచేసుకున్న ప్రమాదాలేనని, అక్కడ ఛేదించడానికి ఎటువంటి రహస్యం లేదంటూ.. సింపుల్‌గా కొట్టిపడేశారు. మరి, మీరు ఆ నౌకా విహారానికి సిద్ధమేనా?

Also Read: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది! 

టాప్ హెడ్ లైన్స్

Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Multani Mitti Face Pack : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Embed widget