అన్వేషించండి

Womens Day Special Look : బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్​ కోసం ఈ మేకప్ టిప్స్ ఫాలో అయిపోండి

Makeup Tips : మరికొన్ని రోజుల్లో ఉమెన్స్ డే వచ్చేస్తుంది. ఈ సందర్భంగా పలు ఈవెంట్లు జరుగుతాయి. ఈ సమయంలో మీరు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్​గా కనిపించాలంటే ఈ మేకప్ లుక్స్ ట్రై చేయవచ్చు.

Bold and Beautiful Makeup Look : మహిళలు, స్త్రీ తత్వం గురించి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో, కాలేజీల్లో, బయట పలు సామాజిక కార్యక్రమాలు చేస్తారు. ఆ ఈవెంట్స్​కు మీరు కూడా వెళ్లాలనుకుంటే అందంగా ముస్తాబైపోండి. మీ లుక్​ కాస్త బోల్డ్ అండ్ బ్యూటీఫుల్​గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ మీకు కొన్ని మేకప్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. పైగా బోల్డ్ మేకప్​ లుక్​ ఎప్పుడూ కాన్ఫిడెన్స్​ను పెంచుతుంది. 

మహిళా దినోత్సవం రోజు మీరు మీ గర్ల్ గ్యాంగ్​తో వెళ్లినా.. లేదంటే ఒక్కరూ అటెండ్ కావాల్సి వచ్చినా ఆ కార్యక్రమంలో మీరు రోజుకంటే బ్యూటీఫుల్​గా కనిపించాలి అనుకున్నా.. లేదా మీ కాన్ఫిడెన్స్​ను పెంచుకునేందుకు అయినా నచ్చిన మేకప్ చేసుకోవాలి. అయితే ఉమెన్స్​ డేని పర్​ఫెక్ట్​ అయిన మేకప్​ లుక్​తో ముగించాలి అనుకుంటే ఇక్కడ కొన్ని లుక్స్, టిప్స్ ఉన్నాయి మీరు కూడా వాటిని ఫాలో అయిపోండి. 

న్యూడ్ మేకప్ లుక్​

ఏంటో అనుకుంటాము కానీ న్యూడ్ మేకప్ లుక్​ అనేది మీ అందాన్ని చాలా బాగా ఎలివెంట్ చేస్తుంది. ఇది మీకు సహజమైన లుక్​ని అందించడంతో పాటు మీరు బోల్డ్ అండ్ బ్యూటీఫుల్​గా కనిపించేందుకు హెల్ప్ అవుతుంది. న్యూడ్ షేడ్, కాఫీ బ్రౌన్ షేడ్స్ ఉపయోగించి ఈ లుక్​ని మీరు ట్రై చేయవచ్చు. న్యూడ్ మేకప్​ లుక్ వేసుకున్నప్పుడు డార్క్ కలర్ లిప్​స్టిక్ వేస్తే పర్​ఫెక్ట్​గా ఉంటుంది. కళ్లకు బ్లాక్ మస్కారా వేయొచ్చు. 

బోల్డ్ లిప్స్ లుక్

అందరితోనూ మనల్ని కలిపేది చక్కని చిరునవ్వు. ఇది అందరి హృదయాలను గెలుచుకునేలా చేస్తుంది. ఈ మేకప్​లుక్​లో మీరు పెదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రైమర్, ఫౌండేషన్, టోనర్​ను అప్లై చేసి ప్రాథమిక మేకప్​ను కంప్లీట్ చేయవచ్చు. మీరు సింపుల్ ఐ మేకప్ లుక్​ కోసం ఐలైనర్, మస్కారాను అప్లై చేయవచ్చు. బోల్డ్ లుక్​ కోసం రెడ్ లిప్​స్టిక్ వేసుకోవచ్చు. 

స్మోకి ఐ మేకప్​ లుక్​

బబ్లీ పర్సనాలిటీ ఉన్నవారు స్మోకీ ఐ మేకప్​ లుక్​ని ట్రై చేయవచ్చు. దీనిలో మీరు ప్రైమర్ లేదా కన్సీలర్​ని ఉపయోగించి.. కళ్లను ప్రైమ్ చేయవచ్చు. అనంతరం కనురెప్పలపై ముదురు ఐషాడో కలర్స్​ని అప్లై చేయాలి. కోహ్ల్ ఐ పెన్సిల్​తో గ్లైడ్ చేసి లుక్​ను పూర్తి చేయవచ్చు. ఈ లుక్ ట్రై చేసినప్పుడు లిప్స్​కి న్యూడ్ కలర్​ వేస్తే బాగుంటుంది. 

గ్లిట్టర్ లుక్

ఈ మధ్యకాలంలో షిమ్మర్ మేకప్​ లుక్​కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇవి పార్టీలు, ఈవెంట్లకు చక్కని లుక్​ ఇస్తాయి. మంచి గ్లోని అందిస్తూ.. స్కిన్ మెరిసేలా చేస్తాయి. షిమ్మర్ మేకప్​ లుక్​ కోసం స్మోకీ ఐ మేకప్ వేసుకుని.. రెట్రో లుక్​ కోసం గోల్డెన్ గ్లిట్టర్ ఐషాడోని అప్లై చేయాలి. లిప్​ స్టిక్ ఏది వేసుకున్నా లిప్ గ్లాస్ కచ్చితంగా వేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మేకప్ లుక్స్ ట్రై చేసి ఉమెన్స్ డే ఈవెంట్స్​ని ఎంజాయ్ చేయండి.

Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం వస్తే.. పిల్లలపై ఎఫెక్ట్ ఉంటుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
Crime News: శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది -  ఇది దృశ్యం కాదు అదృశ్యం !
శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది - ఇది దృశ్యం కాదు అదృశ్యం !
Prabhas: బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
Kiran Abbavaram: చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
Embed widget