అన్వేషించండి

Mysterious Places: ప్రపంచంలో గురుత్వాకర్షణ పని చేయని వింత ప్రదేశాలు ఇవే, గాల్లో తేలినట్లే!

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. కానీ, ఈ భూమ్మీద గురుత్వాకర్షణ పని చేయని కొన్ని వింత ప్రదేశాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఎక్కడున్నాయి?

న్నో అద్భుతాలకు నెలవు భూ గ్రహం. పచ్చదాన్ని పరుచుకున్న పర్వాతాలు, నీలి రంగును అద్దుకున్న మహా సముద్రాలు, గలగల ప్రహించే నదులు, లావా వెదజల్లే అగ్ని పర్వాతాలు, పశు పక్షాదులే కాదు, మనకు తెలియని ఎన్నో వింతలకు కేంద్ర బిందువు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నా.. కొన్ని ప్రదేశాల్లో మాత్రం పని చేయదు. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏవో చూసేద్దామా!

1. క్యాకిడియో పగోడా, మయన్మార్

దీనిని గోల్డెన్ మౌంటెన్ అని కూడా పిలుస్తారు. బౌద్ధ ప్రార్థనా స్థలం. ఈ పర్వతం మీద ఉన్న బంగారు కొండ పడిపోయినట్లు కనిపిస్తుంది. కానీ, గత  2,500 ఏళ్లుగా అలాగే ఉంటుంది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పని చేయకపోవడం వల్లే ఆ కొండ అలాగే నిలిచి ఉందని స్థానికులు నమ్ముతారు.   

2. ది మిస్టీరియస్ రోడ్,  దక్షిణ కొరియా

దక్షిణ కొరియాలోని జెజులోని ది మిస్టీరియస్ రోడ్డు చాలా విచిత్రమైనది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పని చేయని కారణంగా ఇక్కడి నుంచి వెళ్లే కార్లు, ఇతర వస్తువులు పైకి లేస్తూ వెళ్తాయి. ఇది ఆప్టికల్ భ్రమ అయినప్పటికీ,  చాలా మందికి ఈ ప్రాంతం ఎంతో నచ్చుతుంది.  

3. మిస్టరీ స్పాట్, అమెరికా

ఇది శాంటా క్రజ్‌లోని మిస్టరీ స్పాట్. వంపు తిరిగిన చెక్క ఇంటిని చూసేందుకు సందర్శకులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వస్తారు.  ఇక్కడ జనాలు నడుస్తుండగానే పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాళ్లు గాల్లో తేలుతాయి. 1930లో ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పని చేయడం లేదని పరిశోధకులు గుర్తించారు.   

4. మాగ్నెటిక్ హిల్, ఇండియా

లేహ్-కార్గిల్ హైవే నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కూడా కార్లు ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నా.. వాటికవే పైకి వెళ్తాయి. ఇది సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉంది.  గురుత్వాకర్షణ ఇక్కడ పని చేయదు. చుట్టుపక్కల ఉన్న ఎత్తైన పర్వతాలకు తోడు ఈ వింతని చూడ్డానికి పర్యాటకులు తరలివస్తారు.   

5. హూవర్ డ్యామ్, అమెరికా

ఈ డ్యామ్ దాదాపు 221.4 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆనకట్ట అంచు నుండి నీరు పోస్తే కిందికి పడదు. బదులుగా, నీటి బిందువులు గాలిలో ఎగురుతాయి. ఆనకట్ట భారీ నిర్మాణం వల్ల ఇలా జరుగుతుందని పరిశోధకులు తెలిపారు.

6. గ్రావిటీ హిట్, అర్మేనియా

టర్కీ , అర్మేనియా సరిహద్దులో ఈ ప్రదేశం ఉంది.  ఇక్కడ, కారును న్యూట్రల్‌ లో ఉంచినా ఆటో మేటిక్ గా ముందుకు ముందుకు వెళ్తుంది. ఈ వింత ప్రదేశాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఆర్మేనియాలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది.

7. మాగ్నెటిక్ హిల్, కెనడా

కెనడాలో చాలా వింత ప్రదేశాలున్నాయి. అందులో మాగ్నెటిక్ హిల్ ఒకటి. ఇక్కడ వాహనాలు, వస్తువులు పల్లంలో కిందికి వెళ్లడానికి బదులుగా పైకి వెళ్తుంటాయి. ఈ అసాధారణ సంఘటనను 1930లలో డ్రైవర్లు మొదట గుర్తించారు. ప్రస్తుతం ఈ రహదారి పర్యాటక ప్రాంతంగా మారింది.

8. రుయా దో అమెండోయిమ్, బ్రెజిల్

ఇది బ్రెజిల్ లోని ఒక వీధి. ఇక్కడ రోడ్డు పై నుంచి ఏటవాలుగా కిందికి ఉంటుంది. కార్లను ఇక్కడ నిలిపితే ఆశ్చర్యకరంగా పైకి వెళ్తుంటాయి. ఈ ప్రదేశంలో ఎక్కువగా ఇనుప ఖనిజం ఉండటం మూలంగా ఇలా జరుగుతుందని పరిశోధకులు చెప్తుంటారు.  

9. హడ్సన్ బే ఏరియా, కెనడా

హడ్సన్ బే ఏరియాలో గురుత్వాకర్షణ శక్తి పూర్తిగా పని చేయదు. ఇక్కడ ప్రజలు వారి అసలు బరువు కంటే తక్కువ బరువు కలిగి ఉంటున్నారని పరిశోధకులు గుర్తించారు.

10. కిండర్ డౌన్ పాల్, ఇంగ్లాండ్

గురుత్వాకర్షణ శక్తి కారణంగా నీళ్లు పై నుంచి కిందకు పడిపోతాయి. కానీ, కిండర్ డౌన్ పాల్ దగ్గర నీళ్లు పైకి ప్రవహిస్తాయి.  అయితే ఇది నిర్దిష్ట సమయాల్లో మాత్రమే జరుగుతుంది. తుఫానుల నుంచి వచ్చే బలమైన గాలి ఈ జలపాతం యొక్క రివర్స్ ప్రవర్తనకు కారణమైందని నిపుణులు చెప్తుంటారు.   

11. ఒరెగాన్ వోర్టెక్స్, అమెరికా

గోల్డ్ హిల్‌లో ఉన్న ఒరెగాన్ వోర్టెక్స్ అనేది ఒక  మిస్టీరియస్ ప్రదేశం. ఒరెగాన్ వోర్టెక్స్ శాంటా క్రజ్ మిస్టరీ స్పాట్‌కు చాలా దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. ఇక్కడ మనుషులు ముందుకు ఒరిగినా పడకుండా ఉండగలుగుతారు. చదివారుగా ఈ వింతలు గురించి.. వీలున్నప్పుడు మీరు కూడా ఈ వింతలు చూసేందుకు వెళ్లండి. 

Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!

Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget