అన్వేషించండి

WDCW: పశ్చిగోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు, వివరాలు ఇలా

భీమవరంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన పశ్చిగోదావరి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

WDCW Recruitment: భీమవరంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన పశ్చిగోదావరి జిల్లాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో- సోషల్ కౌన్సెలర్, ఆఫీస్ అసిస్టెంట్, ఎంటీఎస్(కుక్), సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి హైస్కూల్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 13

➥ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు
అర్హత: లా/సోషల్ వర్క్/సోషియాలజి/సోషల్ సైన్స్/సైకాలజిలో మాస్టర్స్‌ కలిగి ఉండాలి.
అనుభవం: కనీసం1 సంవత్సరం కౌన్సిలింగ్ అనుభవం, ప్రభుత్వ ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో అడ్మినిస్ట్రేటివ్ గా మహిళలకు సంబంధించి సంబంధిత డొమైన్‌లలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.34,000.

➥ కేస్ వర్కర్: 02 పోస్టులు 
అర్హత: లా/సోషల్ వర్క్/సోషియాలజి/సోషల్ సైన్స్/సైకాలజిలో మాస్టర్స్‌ కలిగి ఉండాలి.
అనుభవం: ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో మహిళలకు సంబంధించి సంబంధిత డొమైన్‌లలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.19,500.

➥ పారా లీగల్ పర్సనల్: 01  
అర్హత: ఎల్‌ఎల్‌బీ.
అనుభవం: లీగల్ అడ్వైజర్లుగా కనీసం 3 సంవత్సరాల అనుభవం, జిల్లా స్థాయిలో ప్రభుత్వ మహిళా సంబంధిత ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌ లేదా ఏదైనా న్యాయస్థానంలో వ్యాజ్యం చేసిన, కనీసం 2 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్  కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.20,000.

➥ పారా మెడికల్ పర్సనల్: 01 
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లోమా కలిగి ఉండాలి. 
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం, జిల్లా స్థాయిలో ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో పాల్గొనవచ్చు.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.19,000.

➥ సైకో- సోషల్ కౌన్సెలర్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లోమా(సైకాలజీ, సైకియాట్రీ, న్యూరోసైన్స్) కలిగి ఉండాలి.
అనుభవం: ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.20,000.

➥ ఆఫీస్ అసిస్టెంట్: 01 పోస్టు 
అర్హత: గ్రాడ్యుయేట్, డిప్లొమా(కంప్యూటర్/ఐటీ) కలిగి ఉండాలి. 
అనుభవం: డేటామేనేజ్‌మెంట్, ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అండ్ వెబ్ ఆధారిత రిపోర్టింగ్ ఫార్మాట్‌లు, రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో కాన్ఫరెన్సింగ్‌లలో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర/ ఐటీ ఆధారిత సంస్థలలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.19,000.

➥ ఎంటీఎస్(కుక్): 03 పోస్టులు 
అర్హత: అక్షరాస్యులై ఉండాలి. హైస్కూల్ ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అనుభవం: సంబంధిత డొమైన్‌లలో జ్నానం లేదా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.13,000.

➥ సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్: 03 పోస్టులు 
అర్హత: అతను/ఆమె రిటైర్డ్ మిలిటరీ/పారా మిలిటరీ స్టాఫ్ అయి ఉండాలి.
అనుభవం: రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో సెక్యూరిటీ స్టాఫ్‌గా కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.15,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The District Women Child Welfare & Empowerment Officer, Sathya Sai District.

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 17.02.2024.

Notification & Application

Website  

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కవిత కొత్త పార్టీ: కేసీఆర్ బాటలో నడుస్తూ సామాజిక తెలంగాణ సాధిస్తారా? సంచలన రాజీనామా వెనుక అసలు కథేంటి?
నాడు టీడీపీలో ఉండి కేసీఆర్, నేడు బీఆర్ఎస్‌లో కవిత చేసింది ఒక్కటేనా ?
Lokesh To Delhi: శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?
శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?
Man shoots wife: బిజీ మార్కెట్‌లో భార్యను కాల్చి చంపేశాడు - కానీ పారిపోలేదు అక్కడే ఉన్నాడు - ఏం చేశాడంటే ?
బిజీ మార్కెట్‌లో భార్యను కాల్చి చంపేశాడు - కానీ పారిపోలేదు అక్కడే ఉన్నాడు - ఏం చేశాడంటే ?
Pithapuram Pawan Kalyan: పిఠాపురం వాసులకు కానుకలే కానుకలు - ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న పవన్- ఈ సారి టీచర్లకు !
పిఠాపురం వాసులకు కానుకలే కానుకలు - ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న పవన్- ఈ సారి టీచర్లకు !
Advertisement

వీడియోలు

Robin Utappa vs Virat Kohli | కోహ్లీపై చేసిన కామెంట్స్‌పై ఊతప్ప పశ్చాత్తాపం | ABP Desam
Ashwin on Slapgate Issue | లలిత్ మోదీపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ | ABP Desam
Trump Modi Phone Call USA Tariffs | భారత్ పై అమెరికా 50 శాతం టారిఫ్ లు అందుకే | ABP Desam
China Military Parade | చైనా మిలటరీ పరేడ్‌లో జిన్‌పింగ్‌తో పాటు పుతిన్, కిమ్ | ABP Desam
Skirt Changed Cricket | వరల్డ్ క్రికెట్లో అదో విప్లవం | ABP desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కవిత కొత్త పార్టీ: కేసీఆర్ బాటలో నడుస్తూ సామాజిక తెలంగాణ సాధిస్తారా? సంచలన రాజీనామా వెనుక అసలు కథేంటి?
నాడు టీడీపీలో ఉండి కేసీఆర్, నేడు బీఆర్ఎస్‌లో కవిత చేసింది ఒక్కటేనా ?
Lokesh To Delhi: శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?
శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?
Man shoots wife: బిజీ మార్కెట్‌లో భార్యను కాల్చి చంపేశాడు - కానీ పారిపోలేదు అక్కడే ఉన్నాడు - ఏం చేశాడంటే ?
బిజీ మార్కెట్‌లో భార్యను కాల్చి చంపేశాడు - కానీ పారిపోలేదు అక్కడే ఉన్నాడు - ఏం చేశాడంటే ?
Pithapuram Pawan Kalyan: పిఠాపురం వాసులకు కానుకలే కానుకలు - ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న పవన్- ఈ సారి టీచర్లకు !
పిఠాపురం వాసులకు కానుకలే కానుకలు - ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న పవన్- ఈ సారి టీచర్లకు !
GST Reform: GST తగ్గింపు వల్ల కొత్త బైకులు కొనేవాళ్లకూ లాభమే - విడిభాగాల రేట్లు కూడా తగ్గుతాయి
దసరాకు ముందు GST ధమాకా - బైకులు, స్పేర్‌ పార్ట్స్‌ కొనేవాళ్లకూ లాభమే
GST 2.0: సిగరెట్, మందు తాగడం మరింత భారం, ఈ వస్తువులు ఏ స్లాబ్ పరిధిలోకి వస్తాయి?
సిగరెట్, మందు తాగడం మరింత భారం, ఈ వస్తువులు ఏ స్లాబ్ పరిధిలోకి వస్తాయి?
Avatar 2 Re Release: మళ్లీ థియేటర్లలోకి విజువల్ వండర్ 'అవతార్ 2' - 3D ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేయండి... ఎప్పుడో తెలుసా?
మళ్లీ థియేటర్లలోకి విజువల్ వండర్ 'అవతార్ 2' - 3D ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేయండి... ఎప్పుడో తెలుసా?
My Home Bhuja Laddu Action: మీకేంటి ఉన్నోళ్లు బ్రో - మైహోంభూజాలో రూ.51 లక్షలకు గణేష్ లడ్డూ వేలం !
మీకేంటి ఉన్నోళ్లు బ్రో - మైహోంభూజాలో రూ.51 లక్షలకు గణేష్ లడ్డూ వేలం !
Embed widget