అన్వేషించండి

CISF Recruitment: సీఐఎస్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... ఇలా దరఖాస్తు చేసుకోండి

సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 21వ తేదీ లోపు యూపీఎస్సీ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. 19 అసిస్టెంట్​ కమాండెంట్​ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిసెంబర్​ 21వ తేదీ లోపు సీఐఎస్ఎఫ్​అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ  పోస్టులను కేవలం సీఐఎస్ఎఫ్ లో అనుభవం ఉన్న​ అభ్యర్థులకు కేటాయించారు. ఇతరులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, వయోపరిమితి వివరాలను నోటిఫికేషన్ లో తెలియజేశారు.  

ఎవరు అర్హులంటే...

నోటిఫికేషన్​లో పేర్కొన్న వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2022 జనవరి 1 నాటికి సీఐఎస్ఎఫ్​ సబ్ ర్యాంక్‌లో కనీసం నాలుగు ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అపాయింట్‌మెంట్ లెటర్ జారీ అయ్యే వరకు సర్వీస్ లో క్లీన్ రికార్డ్‌ ఉండాలి. అభ్యర్థి వయస్సు ఆగస్టు 1 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. అంటే 1987 ఆగస్టు 2 తర్వాత పుట్టిన వాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు ఉంది.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి?
1. UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని క్లిక్ చేయండి. 
2. హోమ్​పేజీలో సీఐఎస్ఎఫ్ ఏసీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2021 లింక్‌పై క్లిక్ చేయండి.
3. వెంటనే న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో వివరాలు, డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
4. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపి, ఫీజు చెల్లించండి.
5. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ ప్రింట్ తీసుకోండి.

Also Read: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జాబ్ కొడితే రూ.60 వేల జీతం.. ఇంకా రెండు రోజులే ఉంది

ఈ అడ్రస్ కు హార్డ్ కాపీ పంపాలి

దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని హార్డ్ కాపీని సీఐఎస్ఎఫ్ అధికారులకు పోస్టు చేయాలి. డైరెక్టర్ జనరల్, సెంట్రల్​ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్​ 13, సీజీఓ కాంప్లెక్స్​, లోడి రోడ్​, న్యూ దిల్లీ-110003 అడ్రస్​కు ఈ ప్రింట్ అవుట్ పంపాలి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) భారతదేశంలోని కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఒకటి. ప్రస్తుతం ఈ విభాగంలో 1,48,371 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశంలో ముఖ్యమైన ప్రభుత్వ భవనాలకు సెక్యూరిటీ, దిల్లీ మెట్రో, విమానాశ్రయ భద్రత విధుల్లో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాల్గొంటారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఉండే ఈ విభాగంలో పనిచేయడానికి యువత ఆసక్తి చూపుతుంటారు. 

Also Read:నేవీ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డులో ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Ananya Nagalla: సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
Embed widget