అన్వేషించండి

UPSC: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 312 ఉద్యోగాలు- ఈ అర్హతలుండాలి

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో  ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 312  పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 312.

1. డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్: 04 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 
వయోపరిమితి:  యూఆర్‌లకు 35 సంవత్సరాలు, ఓబీసీలకు 38 సంవత్సరాలు అండ్ ఎస్సీలకు 40 సంవత్సరాలు ఉండాలి.

2. డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్: 67 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 29, ఈడబ్ల్యూఎస్- 06, ఓబీసీ-18, ఎస్సీ-10, ఎస్టీ- 04.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, డాక్టరేట్ డిగ్రీతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 
వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు,  ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

3. సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్: 04 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌- 03, ఎస్టీ- 01.
అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ (సివిల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా మాస్టర్స్ డిగ్రీ (మ్యాథమెటిక్స్ లేదా భూగోళశాస్త్రం లేదా జియోఫిజిక్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్
సైన్స్ లేదా ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు ఉండాలి.

4. స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫోరెన్సిక్ మెడిసిన్): 06 
పోస్టుల కేటాయింపు: యూఆర్- 02, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ-02, ఎస్సీ-01.
అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి:  యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలు,  ఎస్సీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

5. స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్(జనరల్ మెడిసిన్): 61 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: యూఆర్-23, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-27, ఎస్సీ-06, ఎస్టీ-02.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి:  యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలు,  ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు ఉండాలి.

6. స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్(జనరల్ సర్జరీ): 39 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: యూఆర్-15, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-12, ఎస్సీ-07, ఎస్టీ-04.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి:  యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలు,  ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు ఉండాలి.

7. స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్(పీడియాట్రిక్ నెఫ్రాలజీ): 03 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: యూఆర్-02, ఓబీసీ-01.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలు ఉండాలి.

8. స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్(పీడియాట్రిక్స్): 23 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: యూఆర్-10, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-08, ఎస్సీ-02, ఎస్టీ-02.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి:  యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలు,  ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు ఉండాలి.

9. స్పెషలిస్ట్ గ్రేడ్-III (అనస్థీషియాలజీ): 02 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: యూఆర్-01, ఎస్సీ-01.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

10. స్పెషలిస్ట్ గ్రేడ్-III (డెర్మటాలజీ, వెనిరియాలజీ మరియు లెప్రసీ): 02 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: యూఆర్-01, ఎస్సీ-01.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

11. స్పెషలిస్ట్ గ్రేడ్-III (జనరల్ మెడిసిన్): 04 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: యూఆర్-03, ఓబీసీ-01.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలు ఉండాలి.

12. స్పెషలిస్ట్ గ్రేడ్-III (జనరల్ సర్జరీ): 07 పోస్టులు 
పోస్టుల కేటాయింపు:యూఆర్-04, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ -02.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలు,  పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు ఉండాలి.

13. స్పెషలిస్ట్ గ్రేడ్-III (ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ): 05 పోస్టులు 
పోస్టుల కేటాయింపు:యూఆర్‌-03, ఓబీసీ-01, ఎస్టీ-01.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలు, ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

14. స్పెషలిస్ట్ గ్రేడ్-III (ఆఫ్తామాలజిస్ట్): 03 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-02, ఎస్సీ-01.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

15. స్పెషలిస్ట్ గ్రేడ్-III (ఆర్థోపెడిక్స్): 02 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-01, ఎస్టీ-01.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

16. స్పెషలిస్ట్ గ్రేడ్-III (ఓటో రినో-లారిన్జాలజీ): 03 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-02, ఎస్సీ-01.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

17. స్పెషలిస్ట్ గ్రేడ్-III (ఓటో రినో-లారిన్జాలజీ): 02 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-01, ఓబీసీ -01.
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 43 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు ఉండాలి.

18. స్పెషలిస్ట్ గ్రేడ్-III (ఓటో రినో-లారిన్జాలజీ): 04 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-03, ఎస్టీ-01.
అర్హత: డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (పాథాలజీ); లేదా డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ (పాథాలజీ); లేదా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పాథాలజీ); లేదా డాక్టర్ ఆఫ్ సైన్స్(పాథాలజీ).
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు ఉండాలి.

19. స్పెషలిస్ట్ గ్రేడ్-III (సైకియాట్రి): 01 పోస్టు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌ -01
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా, మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత గుర్తింపు పొందిన బోధనా సంస్థలో సంబంధిత స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ లేదా ట్యూటర్ లేదా డెమాన్‌స్ట్రేటర్ లేదా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్‌గా కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 40 సంవత్సరాలు ఉండాలి.

20. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్: 09 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-05, ఈడబ్ల్యూఎస్-02, ఎస్సీ -01, ఎస్టీ-01.
అర్హత: సంబంధిత విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, బీఈ లేదా బీటెక్ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు,  ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు ఉండాలి. 

21. అసిస్టెంట్ డైరెక్టర్(హార్టికల్చర్): 04 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-02, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-01.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు ఉండాలి.

22. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (IEDS) (కెమికల్)): 05 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-01, ఓబీసీ-02, ఎస్సీ-01, ఎస్టీ-01.
అర్హత: సంబంధిత విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 30 యూఆర్‌ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు ఉండాలి. 

23. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (IEDS) (ఫుడ్): 19 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-01, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-08, ఎస్సీ-06, ఎస్టీ-02.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుడ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఫ్రూట్స్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా.
వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు ఉండాలి.

24. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (IEDS) (హొసైరీ): 12 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-01, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-06, ఎస్సీ-03, ఎస్టీ-01
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి టెక్స్‌టైల్ టెక్నాలజీ లేదా హోసిరీ టెక్నాలజీ లేదా కింట్టింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ.
వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు ఉండాలి.

25. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (IEDS) (లెదర్ & ఫుట్‌వేర్): 08 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-01, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-03, ఎస్సీ-02, ఎస్టీ-01. 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి లెదర్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ.
వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు ఉండాలి.

26. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (IEDS) (మెటల్ ఫినిషింగ్): 02 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-01, ఓబీసీ-01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ లేదా కెమికల్ టెక్నాలజీ లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు ఉండాలి.

27. ఇంజినీర్ & షిప్ సర్వేయర్‌ కం-డిప్యూటీ డైరెక్టర్ జనరల్: 02 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-02. 
అర్హత: మెరైన్ ఇంజనీర్ ఆఫీసర్ క్లాస్-I కాంపెటెన్సీ సర్టిఫికేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 50 సంవత్సరాలు ఉండాలి.

28. ట్రైనింగ్ ఆఫీసర్(విమెన్ ట్రైనింగ్- డ్రెస్ మేకింగ్): 05 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-01, ఈడబ్ల్యూఎస్ -02, ఎస్సీ-02.
అర్హత: సంబంధిత విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు ఉండాలి.

29. ట్రైనింగ్ ఆఫీసర్(విమెన్ ట్రైనింగ్- డ్రెస్ మేకింగ్): 03 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్‌-02, ఎస్సీ-01.
అర్హత: సంబంధిత విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు ఉండాలి.

30. అసిస్టెంట్ ప్రొఫెసర్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగాలలో  డిగ్రీ, పీజీ ఉండాలి.
వయోపరిమితి: యూఆర్‌ అభ్యర్థులకు 50 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 13.06.2024.

Notification 

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget