అన్వేషించండి

UPSC Notification: కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌, ఖాళీల వివరాలు ఇలా

UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 82 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 30 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు. 

వివరాలు...

* ఖాళీల సంఖ్య: 82.

1. అసిస్టెంట్ కమీషనర్‌(కోపరేషన్/క్రెడిట్): 01 పోస్టు
విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ లేదా అగ్రికల్చరల్ ఎకనామిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, గుర్తింపు సంస్థ నుంచి కోపరేషన్‌లో డిప్లొమా లేదా తత్సమానంతో పాటు ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన కోపరేషన్ లేదా క్రెడిట్ సంస్థలో కోపరేషన్ లేదా క్రెడిట్ రంగంలో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి.

2. టెస్ట్‌ ఇంజినీర్‌: 01 పోస్టు
విభాగం: ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు ఏదైనా ప్రభుత్వ సంస్థ లేదా విశ్వవిద్యాలయం లేదా ప్రైవేట్ లిస్టెడ్ సంస్థ నుంచి అగ్రికల్చర్ మిషినరీ టెస్టింగ్ అండ్ మూల్యాంకనంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.

3. మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (గ్రూప్-1): 33 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్‌స్పెక్షన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ (అగ్రికల్చర్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ అగ్రికల్చరల్ మార్కెటింగ్/ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోపరేషన్‌/ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్/ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్/ అగ్రికల్చరల్ కమ్యూనికేషన్/అగ్రి-బిజినెస్/అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/పోస్ట్ హార్వెస్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ/ ఫుడ్ ప్రాసెసింగ్/ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్/క్లౌడ్ ఛైన్ లాజిస్టిక్స్/ హార్టికల్చర్ (లేదా) మాస్టర్స్ డిగ్రీ (బోటనీ/ ఎకనామిక్స్/ కామర్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్). సంబంధిత విభాగాల్లో రెండేళ్ల అనుభవంయ ఉండాలి. లేదా డిప్లొమా (మార్కెటింగ్ మేనేజ్‌మెంట్) అర్హత ఉండాలి. 
వయోపరిమితి: జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 33 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలు, దివ్యాంగులు అభ్యర్థులు 40 సంవత్సరాలలోపు ఉండాలి.

4. సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (మెకానికల్‌): 01 పోస్టు
విభాగం: నేషనల్ టెస్ట్ హౌజ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్.
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (ఫిజిక్స్) లేదా డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్/మెటలర్జి). మెకానికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ లేదా రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.

5. ఫ్యాక్టరీ మేనేజర్‌: 01 పోస్టు
విభాగం: ఫ్యాక్టరీ మేనేజర్ ఇన్ సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-కాసాలి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.
అర్హత: మాస్టర్ ఆఫ్ సైన్స్ (మైక్రోబయాలజీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ). మనుషులకు సంబంధించిన బయోలాజికల్ ఉత్పత్తులకు సంబంధించి మ్యానుఫాక్చరింగ్ అండ్ టెస్టింగ్ విభాగాల్లో ఏడాది అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.

6. అసిస్టెంట్ మైనింగ్‌ ఇంజినీర్‌: 07 పోస్టులు
విభాగం: ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్.
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (మైనింగ్ ఇంజినీరింగ్). దీంతోపాటు కోర్ మైనింగ్ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలు, దివ్యాంగులు అభ్యర్థులు 40 సంవత్సరాలలోపు ఉండాలి.

7. అసిస్టెంట్‌ రిసెర్చ్‌ ఆఫీసర్: 15 పోస్టులు
విభాగం: ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్.
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (మైనింగ్ ఇంజినీరింగ్). దీంతోపాటు కోర్ మైనింగ్ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఓబీసీలకు 33 సంత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలు, దివ్యాంగులు అభ్యర్థులు 40 సంవత్సరాలలోపు ఉండాలి.

8. ట్రైనింగ్‌ ఆఫీసర్(వుమెన్ ట్రైనింగ్): 15 పోస్టులు
విభాగం: ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్.
అర్హత: యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్కిటెక్చర్ ద్వారా ఆమోదించబడిన ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, సంబంధిత టీచింగ్ లేదా ఇండస్ట్రీలో రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.

9. ప్రొఫెసర్స్‌(వుమెన్ ట్రైనింగ్): 03 పోస్టులు
విభాగం: బాంబూ వర్క్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్.
అర్హత: యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా సివిల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ లేదా బాంబూ అప్లికేషన్ టెక్నాలజీ ద్వారా ఆమోదించబడిన ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, సంబంధిత టీచింగ్ లేదా ఇండస్ట్రీలో రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.

10. అసోసియేట్‌ ప్రొఫెసర్: 03 పోస్టులు
విభాగం: క్యాటరింగ్ మరియు హాస్పిటాలిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్.
అర్హత: యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ ద్వారా ఆమోదించబడిన ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, సంబంధిత టీచింగ్ లేదా ఇండస్ట్రీలో రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.

11. అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌: 02 పోస్టులు
విభాగం: కాస్మోటాలజీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్.
అర్హత: యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా కాస్మోటాలజీ లేదా బ్యూటీ కల్చర్ ద్వారా ఆమోదించబడిన ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, సంబంధిత టీచింగ్ లేదా ఇండస్ట్రీలో రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 30.05.2024.

Notification
Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
Coimbatore : రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Embed widget