అన్వేషించండి

Telangana Medical Posts: తెలంగాణలో 430 మెడికల్ పోస్టుల భర్తీ.. త్వరలో నోటిఫికేషన్..

TS Medical Posts Notification: తెలంగాణలో త్వరలో 430 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నియామక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తెలంగాణలో త్వరలో 430 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నియామక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అఖిల భారత స్థాయిలో 430 వైద్య పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం,  మహబూబాబాద్‌, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌ మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కాలేజీల్లో మెడికల్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

త్వరలోనే రామగుండంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా పోస్టులను మంజూరు చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున 8 కాలేజీల్లో కలిపి మొత్తం 1,200 సీట్లు వచ్చే ఏడాదికి (2022- 23) అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 22, 23 తేదీల్లో జాతీయ వైద్య కమిషన్‌కు 8 కాలేజీలను నెలకొల్పేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేయనున్నారు.

172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ.. 
తెలంగాణలో పంచాయతీరాజ్ శాఖలో 172 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల దరఖాస్త ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభం కానుండగా... గడువు అక్టోబర్ 10తో ముగియనుంది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు కావడంతో అభ్యర్థులు కబడ్డీ, హాకీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, హ్యాండ్‌బాల్ తదితర క్రీడల్లో రాణించి ఉండాలి.

డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ కోటా గైడ్‌లైన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయోపరిమితిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా సడలింపులు ఉన్నాయి. జనరల్, బీసీ క్రీమీలేయర్ అభ్యర్థులు రూ.800.. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Read More: Panchayat Secretary Jobs: తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ.. ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులంటే?

Also Read: WCL Recruitment 2021: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,281 ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
PV Sindhu Match: పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
Embed widget