అన్వేషించండి

Telangana Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రాష్ట్రంలోని 6 వర్సిటీల్లో పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్ 

Telangana Jobs 2022: వర్సిటీ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు తెలంగాణలోని 6 విశ్వవిద్యాలయాల్లో ఏప్రిల్ 20 తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.

Free Training for Competitive Examinations in 6 Universities in Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. యూనివర్సిటీలలో ఉచిత కోచింగ్ ఇచ్చి, విద్యార్థులను ఉద్యోగాలు సాధించే అభ్యర్థులుగా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్సిటీ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు తెలంగాణలోని 6 విశ్వవిద్యాలయాల్లో ఏప్రిల్ 20 తేదీ నుంచి ఉచిత శిక్షణ (Free Coaching in 6 Universities) ఇవ్వనున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిధులు
ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిధులను అందించేలా ఏర్పాట్లు చేశారు. ఉచిత శిక్షణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)jr రూ.5 లక్షలు,  కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) కి రూ.4 లక్షలు, రాష్ట్రంలోని మిగతా 4 యూనివర్సిటీలకు సైతం శిక్షణ నిమిత్తం నిధులు మంజూరు చేసింది. వర్సిటీలలో ఫ్రీ కోచింగ్ తో పాటు అభ్యర్థులకు ఉచిత మెటీరియల్‌ అందజేయనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు. అయితే ఎక్కువ మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో భాగంగా ఎలాంటి స్క్రీనింగ్‌ టెస్టులు లేకుండా చూస్తామని చెప్పారు.

గ్రూప్స్‌తో పాటు పోలీస్ జాబ్స్‌కు..
గ్రూప్‌-1, 2, 3, 4, పోలీస్‌, ఎక్సైజ్‌, టీచర్‌ పోస్టులతోపాటు మెడికల్‌, ఇతర పోస్టులకు ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన (కరీంనగర్‌), మహాత్మాగాంధీ (నల్లగొండ) యూనివర్సిటీల్లో ఉచితంగా కోచింగ్‌ ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వర్సిటీ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీయే కాకుండా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని రప్పించి ఉద్యోగార్థులకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.

Also Read: Telangana Jobs: నిరుద్యోగలకు గుడ్ న్యూస్, 3334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ 

80 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ప్రకటన
ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటిలో ముందుగా గ్రూప్ 1, హోం శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 503 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ, గ్రూప్ 2 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. మొదట గ్రూప్ 1 సహా పలు శాఖల్లోని 30 వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆ తరువాత ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3334 ఉద్యోగాలను భర్తీకి ఆర్థిక శాఖ అంగీకరించింది. ఈ నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల చేస్తారని నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Also Read: TS Groups Interviews : యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్, గ్రూప్స్ ఇంటర్వ్యూలపై కీలక నిర్ణయం

టాప్ హెడ్ లైన్స్

Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Union Bank Of India Posts: యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
Embed widget