News
News
వీడియోలు ఆటలు
X

SSC Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ క్యాలెండర్‌లో స్వల్ప మార్పులు, కొత్త షెడ్యూలు ఇలా!

స్టాఫ్ సెలక్షన్ 2023-24 పరీక్షల క్యాలెండర్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మారిన పరీక్షల క్యాలెండర్‌ను మే 19న విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

స్టాఫ్ సెలక్షన్ 2023-24 పరీక్షల క్యాలెండర్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మారిన పరీక్షల క్యాలెండర్‌ను మే 19న విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మే నుంచి మొత్తం 19 ఉద్యోగ ప్రకటనల విడుదల, దరఖాస్తు, పరీక్ష తేదీల షెడ్యూల్‌ను ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 14న ఎంటీఎస్‌(నాన్‌ టెక్నికల్‌), జులై 20న ఎస్సై(ఢిల్లీ పోలీస్‌), జులై 26న జేఈ, ఆగస్టు 2న స్టెనో(గ్రేడ్‌ సి, డి), ఆగస్టు 22న జేహెచ్‌టీ, సెప్టెంబర్‌ 1న కానిస్టేబుల్‌(దిల్లీ), అక్టోబర్‌ 10న ఎంటీఎస్‌(సివీలియన్‌), సెప్టెంబర్‌ 1న స్టెనో(గ్రేడ్‌-సి), సెప్టెంబర్‌ 8న ఎస్‌ఎస్‌ఏ/ యూడీసీ, సెప్టెంబర్‌ 22న జేఎస్‌ఏ/ ఎల్‌డీసీ, సెప్టెంబర్‌ 29న సీఎస్‌ఏ ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి.

Also Read:

అక్టోబరులో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలివే! ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబర్‌లో నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఖరారు చేసింది. ఈ మేరకు మే 17న ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌) ఎగ్జామినేషన్ (పేపర్‌ 1)-2023, స్టెనో గ్రేడ్‌-సి & డి ఎగ్జామ్‌-2023, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ & సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎగ్జామ్‌-2023లను అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన  అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ - 2024 విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్-2024ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 10న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్షల వివరాలను చూసుకోవచ్చు. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది(2024) మే 26న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 2 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష ద్వారానే నిర్వహించనున్నారు. ఇక ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 2024, సెప్టెంబరు 20 నుంచి 5 రోజులపాటు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..

Published at : 19 May 2023 11:25 PM (IST) Tags: SSC Exams SSC Exam Dates SSC Exam Calendar SSC Revised Exam Calendar SSC Notifications

సంబంధిత కథనాలు

AFCAT Notification 2023: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

AFCAT Notification 2023: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

Infosys: ఇన్ఫోసిస్‌లో సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Infosys: ఇన్ఫోసిస్‌లో సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

CGI: సీజీఐలో అసోసియేట్ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

CGI: సీజీఐలో అసోసియేట్ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

PMBI: న్యూఢిల్లీ పీఎంబీఐలో 37 అసిస్టెంట్ మేనేజర్& సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

PMBI: న్యూఢిల్లీ పీఎంబీఐలో 37 అసిస్టెంట్ మేనేజర్& సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

IITM: పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!

IITM:  పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా