అన్వేషించండి

SSC Exams: స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ ఉద్యోగ పరీక్షల క్యాలెండర్‌-2024 విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల, పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 7న ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల, పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 7న ప్రకటించింది. 2024-25 సంవత్సరానికి నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను కమిషన్ విడుదల చేసింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్‌-సి స్టెనోగ్రాఫర్‌, ఢిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీఏపీఎఫ్‌, జూనియర్‌ ఇంజినీర్‌, మల్టీ టాస్కింగ్‌ సిబ్బంది, హవల్దార్‌ (సీబీఐసీ, సీబీఎన్‌), కానిస్టేబుల్‌ (జీడీ) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

➥ గ్రేడ్-సి స్టెనోగ్రాఫర్ (లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపీటేటివ్ ఎగ్జామినేషన్, 2023-24)

నోటిఫికేషన్: 05.01.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05.01.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.01.2024

పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ జేఎస్‌ఏ/ఎల్డీసీ గ్రేడ్ (లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపీటేటివ్ ఎగ్జామినేషన్, 2023-24)

నోటిఫికేషన్: 12.01.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12.01.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.02.2024

 పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ ఎస్‌ఎస్‌ఏ/ఎల్డీసీ గ్రేడ్ (లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపీటేటివ్ ఎగ్జామినేషన్, 2023-24)  

నోటిఫికేషన్: 19.01.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19.01.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.02.2024

పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్. ఫేజ్-XII, 2024 

నోటిఫికేషన్: 01.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.02.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.02.2024

పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీసు అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2024

నోటిఫికేషన్: 15.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.03.2024

టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: ఏప్రిల్-మే, 2024.

➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్స్)- ఎగ్జామినేషన్-2024

నోటిఫికేషన్: 29.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.02.2024 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.03.2024

పేపర్-1 (సీబీఈ) పరీక్ష తేది: మే-జూన్, 2024.

➥ కంబైన్ట్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్, 2024

నోటిఫికేషన్: 02.04.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 02.04.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.05.2024.

టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: జూన్-జులై, 2024.

➥ మల్టీటాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), అండ్ హవాల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఎగ్జామినేషన్-2024

నోటిఫికేషన్: 07.05.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.05.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.06.2024.

టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: జులై-ఆగస్టు, 2024.

➥ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2024

నోటిఫికేషన్: 11.06.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11.06.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.07.2024.

టైర్-1 (సీబీఈ) పరీక్ష తేది: సెప్టెంబరు-అక్టోబరు, 2024.

➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్, 2024

నోటిఫికేషన్: 16.06.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16.06.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.08.2024.

రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు - నవంబరు, 2024.

➥ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్, 2024

నోటిఫికేషన్: 23.06.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23.06.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2024.

పేపర్-1(సీబీఈ) పరీక్ష తేది: అక్టోబరు - నవంబరు, 2024.

➥ కానిస్టేబుల్ (గ్రౌండ్ డ్యూటీ) ఇన్ సీఏపీఎఫ్, ఎన్ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, రైఫిల్‌మ్యాన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్-2025

నోటిఫికేషన్: 27.08.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.08.2024. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.09.2024.

రాతపరీక్ష (సీబీఈ) పరీక్ష తేది:  డిసెంబరు 2024 - జనవరి 2025 SSC Exams: స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ ఉద్యోగ పరీక్షల క్యాలెండర్‌-2024 విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget