అన్వేషించండి

SSC GD Final Answer Key 2025 : ఎస్సెస్సీ జీడీ పరీక్ష ఫైనల్ కీ వచ్చేసింది- పీడీఎఫ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

SSC GD Final Answer Key 2025 : ఎస్‌ఎస్‌సీ జీడీ ఫైనల్ కీ విడుదలైంది. దీనికి సంబంధించిన పీడీఎఫ్‌ను ssc.nic.in వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

SSC GD Final Answer Key 2025 : స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ ఈ మధ్య నిర్వహించిన జీడీ పరీక్షకు సంబంధించి ఫైనల్ కీ విడుదల చేసింది. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, CAPFలలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో SSF, రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరీక్షల ఫైనల్ కీని ప్రశ్నాపత్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు https://ssc.gov.in ద్వారా సంబంధిత ప్రశ్నాపత్రాలతో పాటు SSC GD ఫైనల్ ఆన్సర్ కీ 2024-25ని డౌన్‌లోడ్ చేుకోవచ్చు. కమిషన్ వెబ్‌సైట్‌లో వారి రిజిస్టర్డ్ ID, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్‌ అయ్యి అభ్యర్థులు SSC GD ఫైనల్ ఆన్సర్ కీ 2025ని యాక్సెస్ చేయవచ్చు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించడానికి SSC GD కానిస్టేబుల్ ప్రాథమిక ఆన‌్సర్‌ కీని4 మార్చి 2025న విడుదల చేశారు. 9 మార్చి 2025 వరకు అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేశారు. 

SSC GD ఫైనల్ ఆన్సర్ కీ 2025 PDF డౌన్‌లోడ్ లింక్ ఇదే
SSC GD ఫైనల్ ఆన్సర్ కీ 2025 PDF డౌన్‌లోడ్ అధికారిక లింక్ ఇప్పుడు యాక్టివ్‌గా ఉంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ షేర్ చేశాం. దీన్ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.   

  • అధికారిక వెబ్‌సైట్ – ssc.nic.in కి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో“క్వశ్చన పేపర్స్‌తోపాటు ఫైనల్ ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌…” లింక్‌పై క్లిక్ చేయండి.
  • పూర్తి నోట్ చదివి, పేజీ చివర ఇచ్చిన ఫైనల్‌ ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఇన్‌పుట్ ఫీల్డ్‌లలో, రోల్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  • తుది సమాధాన కీ, ప్రశ్నపత్రాన్ని చూడవచ్చు, ఆ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. సేవ్ చేయండి.

టాప్ హెడ్ లైన్స్

ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Embed widget