By: ABP Desam | Updated at : 03 Jun 2023 10:20 PM (IST)
Edited By: omeprakash
శాప్ డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాలు
బెంగళూరులోని శాప్ సంస్థ డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఏదైనా గ్రాడ్యుయేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 1 - 3 సంవత్సరాలు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారు బెంగళూరులోని కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
వివరాలు..
* డెవలపర్ అసోసియేట్- ఏబీఏపీ
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్
అనుభవం: 1 - 3 సంవత్సరాలు.
పనిప్రదేశం: బెంగళూరు.
అవసరమైన నైపుణ్యాలు:
⏩ OOPSలో అధిక నైపుణ్యంతో OO ఏబీఏపీలో హ్యాండ్- ఆన్ కోడ్ స్థాయి అనుభవం మరియు ఆర్‌డీబీఎంఎస్ భావనలు
⏩ బలమైన కస్టమర్ దృష్టి, ఒత్తిడిలో కస్టమర్ అంచనాలను నిర్వహించగల సామర్థ్యం ఉండాలి.
⏩ అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ఉన్నతమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు, టీమ్ ప్లేయర్‌గా ఉండటం
⏩ అధిక జవాబుదారీతనం మరియు యాజమాన్యం, నాణ్యతకు అత్యంత గౌరవం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఇతర విధానాల ద్వారా.
Notification & Online Application
Also Read:
సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!
పూణేలోని సీమెన్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫ్రెషర్స్‌తోపాటు, అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు పూణేలోని కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
నోటిఫికేషన్, ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..
న్యూఢిల్లీ పీఎంబీఐలో 37 అసిస్టెంట్ మేనేజర్& సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి బీఫార్మసీ, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, బీసీఏ, బీటెక్, బీకామ్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంకామ్, ఎంసీఏ, ఎంటెక్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!
పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్, గేట్/ జెస్ట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ
AIIMS: ఎయిమ్స్ పట్నాలో 20 ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, వివరాలు ఇలా
NIE: ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు
Railway Recruitment: నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
/body>