అన్వేషించండి

RFCL Recruitment: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు , ఈ అర్హతలుండాలి

RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) రామగుండం ప్లాంట్ రెగ్యులర్‌ ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Ramagundam Fertilizers and Chemicals Limited Notification: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) రామగుండం ప్లాంట్ రెగ్యులర్‌ ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఇంజినీరింగ్‌), ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

* మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

ఖాళీల సంఖ్య: 28.

➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్): 10 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌) కెమికల్‌ ఇంజినీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్): 06 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌) మెకానికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 02 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్& కంట్రోల్ లేదా ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ప్రాసెస్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్ ఉత్తీర్ణులై ఉండాలి. 

➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 03 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌) కంప్యూటర్ సైన్స్ లోలేదా కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 01 పోస్టు

అర్హత: ఎల్‌ఎల్‌బీ లేదా 05 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీతో పాటు కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్/కార్పొరేట్ లాస్‌లో డిప్లొమా ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 

➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (హెచ్‌ఆర్‌): 03 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఎంబీఏ/ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా హెచ్‌ఆర్‌ఎంలో కనీసం 02 సంవత్సరాల డిప్లొమా, పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఎల్‌ఎల్‌బీ కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 29.02.2024 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ఠంగా గ్రాడ్యుయేట్‌లకు 25 సంవత్సరాలు, పీజీ అభ్యర్థులకు 29 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

బేసిక్ పే: పే స్కేల్ రూ.40,000-1,40,000.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..

➥ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.03.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Embed widget