అన్వేషించండి

Prasara Bharati Recruitment 2021: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. రేపటితో ముగియనున్న గడువు.. ఇలా అప్లయ్ చేసుకోండి..

Prasara Bharati Recruitment: భార‌త ప్ర‌భుత్వ స‌మాచార‌, మంత్రిత్వ శాఖకు చెందిన ప్ర‌సార భార‌తి 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు రేపటి (అక్టోబ‌ర్ 18) లోగా దరఖాస్తు చేసుకోవాలి.

భార‌త ప్ర‌భుత్వ స‌మాచార‌, మంత్రిత్వ శాఖకు చెందిన ప్ర‌సార భార‌తి (Prasar Bharati) సంస్కృత బులెటిన్ కాపీ ఎడిటర్, సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు రేపటి (అక్టోబ‌ర్ 18) లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా సంస్కృత బులెటిన్ కాపీ ఎడిటర్ పోస్టులు 2, సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ పోస్టులు 4ను (మొత్తం 6 పోస్టులు) భర్తీ చేయనుంది. ఆసక్తి గల వారు 'DDO, DD News, New Delhi' పేరుతో రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి. 

సంస్కృత బులెటిన్ కాపీ ఎడిటర్ పోస్టుల వివరాలు.. 
ఈ పోస్టుల గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లుగా ఉంది. 2021 అక్టోబర్ 1 నాటికి 50 ఏళ్ల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు సంబంధిత రంగంలో 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారి వేతనం నెలకు రూ.41,000గా ఉంది. సంస్కృత బులెటిన్ కాపీ ఎడిటర్ పోస్టుల అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Also Read: ఐఐటీ కాన్పూర్‌లో 95 జాబ్స్.. రూ.2.09 లక్షల వరకు జీతం.. 51 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు.. 

సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ పోస్టుల వివరాలు.. 
2021 అక్టోబర్ 1 నాటికి 40 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటేషన్‌లో లెవల్-సి/డిప్లొమాలో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో (Rehabilitation Council of India) రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో ఒక సంవత్సరం పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారి వేతనం నెలకు రూ.48,000గా ఉంది. సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ పోస్టుల అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.85,500 వరకు వేతనం.. త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

ప్రసార భారతి పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. 
1. ప్రసార భారతి అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి. 
2. ఇందులో కెరీర్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు దరఖాస్తు చేసుకోవాలనుకునే పోస్టును ఎంచుకోండి. 
3. దరఖాస్తు చేసుకునే ముందు జాబ్ డిస్క్రిప్షన్ పూర్తిగా చదవాలి.
4. తమ వివరాలు నమోదు చేసుకున్నాక కింద పేర్కొన్న చిరునామాకు దరఖాస్తులను పంపాలి. 
Deputy Director (HR),
Doordarshan News,
Room No. 413, 4th Floor, Doordafshan Bhawan,
Tower-B, Copernicus Marg,
New Delhi-1 10001
5. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫాంను భద్రపరుచుకోండి. 

Also Read: డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో జాబ్స్.. రూ.54,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. 

Also Read: ఇంటర్ విద్యార్హతతో FSSAIలో 254 ఉద్యోగాలు.. రూ.1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
KTR Comments On Revanth Reddy: ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
BJP Vishnu:  వైసీపీ గతే తెలంగాణ కాంగ్రెస్‌కు -  పార్టీ ఆఫీసులపై దాడులపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడి హెచ్చరిక
వైసీపీ గతే తెలంగాణ కాంగ్రెస్‌కు - పార్టీ ఆఫీసులపై దాడులపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడి హెచ్చరిక
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Pushpa-2 Reload: గేమ్‌ ఛేంజర్‌ను సవాల్ చేస్తున్న పుష్ప-2- జనవరి11న రీలోడ్ వెర్షన్‌ రిలీజ్‌
గేమ్‌ ఛేంజర్‌ను సవాల్ చేస్తున్న పుష్ప-2- జనవరి11న రీలోడ్ వెర్షన్‌ రిలీజ్‌
Embed widget