అన్వేషించండి

PMBI Recruitment: ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, వివరాలు ఇలా

PMBI Jobs: ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. జులై 8లోగా దరఖాస్తులు సమర్పించాలి.

PMBI JobsNotification: న్యూఢిల్లీలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ ఎగ్జి్క్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 44 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 44

1. అసిస్టెంట్‌ మేనేజర్‌(సేల్స్ & మార్కెటింగ్): 06 పోస్టులు
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ (సేల్స్/మార్కెటింగ్) లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.

2. సీనియర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌(సేల్స్ & మార్కెటింగ్): 12 పోస్టులు
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ (సేల్స్/మార్కెటింగ్) లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.

3. ఎగ్జిక్యూటివ్‌(సేల్స్ & మార్కెటింగ్): 04 పోస్టులు
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ (సేల్స్/మార్కెటింగ్) లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్. 

4. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ప్రొక్యూర్‌మెంట్): 03 పోస్టులు
అర్హత: బీఫార్మసీ /బీఎస్సీ (బయోటెక్), ఎంబీఏ (ఫార్మా)/ఎం ఫార్మా/ఎంఎస్సీ(బయోటెక్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్. 

5. ఎగ్జిక్యూటివ్ (ప్రొక్యూర్‌మెంట్): 02
అర్హత: బీఫార్మసీ /బీఎస్సీ (బయోటెక్), ఎంబీఏ (ఫార్మా)/ఎం ఫార్మా/ఎంఎస్సీ(బయోటెక్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్. 

6. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ): 03
అర్హత: బీఫార్మసీ, ఎంఫార్మసీతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.

7. ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ): 02
అర్హత: బీఫార్మసీ, ఎంఫార్మసీతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.

8. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (లాజిస్టిక్స్ & సప్లై చైన్): 04
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, SAP వంటి లాజిస్టిక్స్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు
పోస్టింగ్ స్థలం: ఆల్ ఇండియా.

9. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్ & అకౌంట్స్): 03
అర్హత: బీకామ్, ఎంబీఏ(ఫైనాన్స్)/ఎంకామ్‌తో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్. 

10. అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ అండ్‌ ఎంఐఎస్‌): 03
అర్హత: బీసీఏ/బీటెక్ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ/ఎంటెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్‌తో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎస్‌సీఆర్.

11. అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్‌): 01
అర్హత: మ్యుజిక్ అండ్ ఫైస్ ఆర్ట్స్ మినహా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ(హెచ్‌ఆర్‌) లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ & ఎస్‌సీఆర్.

12. ఎగ్జిక్యూటివ్ (లీగల్): 01
అర్హత: ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: ఢిల్లీ &ఎన్‌సీఆర్. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
CEO, PMBI at B-500, Tower B, 5th Floor,
World Trade Centre, Nauroji

Nagar, New Delhi -110029.

దరఖాస్తు చివరితేదీ: 08.07.2024.

Notification & Application

Website

ALSO READ:

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 పోస్టులు- ఈ అర్హతలుండాలి

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Politics: వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది -  కవిత వార్నింగ్
నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్
The Raja Saab : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
Nalgonda Politics: నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
Advertisement

వీడియోలు

కెప్టెన్‌గా రాహుల్.. షమీకి మళ్లీ నిరాశే..!
India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
Travis Head Records in Ashes 2025 | ట్రావిస్ హెడ్ రికార్డుల మోత
Shreyas Iyer Injury IPL 2026 | టీ20 ప్రపంచకప్‌ కు అయ్యర్ దూరం ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Politics: వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది -  కవిత వార్నింగ్
నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్
The Raja Saab : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
Nalgonda Politics: నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
Dharmendra Net Worth: బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?
బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?
CJI SuryaKant: నూతన CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైన తీర్పులు ఇవే
నూతన CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైన తీర్పులు ఇవే
Balakrishna : బాలయ్యతో హీరోయిన్ స్పెషల్ సాంగ్? - సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
బాలయ్యతో హీరోయిన్ స్పెషల్ సాంగ్? - సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
Maruti S Presso Price: మారుతి ఆల్టో కన్నా చౌక కారు, 3.5 లక్షలతో కొత్త బ్రాండెడ్ 5 సీటర్ కారు !
మారుతి ఆల్టో కన్నా చౌక కారు, 3.5 లక్షలతో కొత్త బ్రాండెడ్ 5 సీటర్ కారు !
Embed widget