అన్వేషించండి

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Bank of Baroda Recruitment: గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 459 ఖాళీలను దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లో కార్పొరేట్ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌‌లలో భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 459. 

విభాగాలవారీగాఖాళీలు..

* ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)

➥ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డేటా సైంటిస్ట్): 02 పోస్టులు
వయోపరిమితి: 28-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (డేటా సైంటిస్ట్): 05 పోస్టులు
వయోపరిమితి: 25-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డేటా ఇంజినీర్): 02 పోస్టులు
వయోపరిమితి: 28-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అసిస్టెంట్ ప్రెసిడెంట్ (డేటా ఇంజినీర్): 04 పోస్టులు
వయోపరిమితి: 25-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అప్లికేషన్ ఆర్కిటెక్ట్: 01 పోస్టు
వయోపరిమితి: 32-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్: 01 పోస్టు
వయోపరిమితి: 32-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్: 02 పోస్టులు
వయోపరిమితి: 32-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఇంటిగ్రేషన్ ఎక్స్‌పర్ట్: 02 పోస్టులు
వయోపరిమితి: 32-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ టెక్నాలజీ ఆర్కిటెక్ట్: 02 పోస్టులు
వయోపరిమితి: 32-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్లు: 01 పోస్టు
వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ డెవలపర్ ఫుల్ స్టాక్ జావా: 08 పోస్టులు
వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ డెవలపర్- ఫుల్‌స్టాక్ జావా: 03 పోస్టులు
వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ డెవలపర్ - ఫుల్‌స్టాక్ డాట్ నెట్ &జావా: 05 పోస్టులు
వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ డెవలపర్- మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్: 02 పోస్టులు
వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ డెవలపర్ -మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్: 05 పోస్టులు
వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ యూఐ/యూఎక్స్ డిజైనర్: 01 పోస్టు
వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ యూఐ/యూఎక్స్ డిజైనర్: 01 పోస్టు
వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

* ఎంఎస్‌ఎంఈ(MSME)

➥ జోనల్ సేల్స్ మేనేజర్ - ఎంఎస్‌ఎంఈ బిజినెస్: 01 పోస్టు
వయోపరిమితి: 32-48 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ జోనల్ సేల్స్ మేనేజర్ - ఎంఎస్‌ఎంఈ- సీవీ/సీఎంఈ: 01 పోస్టు
వయోపరిమితి: 32-48 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ జోనల్ సేల్స్ మేనేజర్ - ఎంఎస్‌ఎంఈ- ఎల్‌ఏపీ/అన్ సెక్యూర్డ్ బిజినెస్: 01 పోస్టు
వయోపరిమితి: 32-48 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్‌ఎంఈ- సేల్స్: 17 పోస్టులు
వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్‌ఎంఈ- సేల్స్ సీవీ/సీఎంఈ లోన్స్: 03 పోస్టులు
వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ – సేల్స్: 07 పోస్టులు
వయోపరిమితి: 25-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ - సేల్స్ సీవీ/సీఎంఈ లోన్లు: 04 పోస్టులు
వయోపరిమితి: 25-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ- సేల్స్ ఎల్‌ఏపీ/ అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్: 01 పోస్టు
వయోపరిమితి: 25-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ - సేల్స్ ఫారెక్స్(ఎక్స్‌పోర్ట్/ఇంపోర్ట్ బిజినెస్): 10 పోస్టులు
వయోపరిమితి: 25-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ -సేల్స్: 11 పోస్టులు
వయోపరిమితి: 22-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

* డబ్ల్యూఎంస్(WMS)

➥ రేడియన్స్ ప్రైవేట్ సేల్స్ హెడ్: 01 పోస్టు
వయోపరిమితి: 35-50 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ గ్రూప్ హెడ్: 04 పోస్టులు
వయోపరిమితి: 31-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ టెరిటరీ హెడ్: 08 పోస్టులు
వయోపరిమితి: 27- 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్: 234 పోస్టులు
వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఈ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్లు: 26 పోస్టులు
వయోపరిమితి: 23-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్: 12 పోస్టులు
వయోపరిమితి: 33-50 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ RM సేల్స్ హెడ్): 01 పోస్టు
వయోపరిమితి: 31-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ వెల్త్ స్ట్రాటజిస్ట్(ఇన్‌వెస్ట్‌మెంట్ & ఇన్స్‌రెన్స్): 09 పోస్టులు
వయోపరిమితి: 24-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ప్రొడక్ట్ హెడ్ -ప్రైవేట్ బ్యాంకింగ్: 01 పోస్టు
వయోపరిమితి: 24-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ పోర్ట్‌ఫోలియో రిసెర్చ్ అనాలిసిస్: 01 పోస్టు
వయోపరిమితి: 22-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

* కాష్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్

➥ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అక్విజిషన్ & రిలేషన్‌షిప్ మేనేజర్: 19 పోస్టులు
వయోపరిమితి: 23-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

* డిజిటల్ గ్రూప్

➥ సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్: 01 పోస్టు
వయోపరిమితి: 25-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ డిజిటల్ లెండింగ్ రిస్క్ స్పెషలిస్ట్: 02 పోస్టులు
వయోపరిమితి: 28-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ స్పెషల్ అనలిటిక్స్ ఫర్ క్రాస్ సెల్, BNPL: 03 పోస్టులు
వయోపరిమితి: 25-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ జోనల్ లీడ్ మేనేజర్ మర్చంట్ బిజినెస్ అక్వైరింగ్: 04 పోస్టులు
వయోపరిమితి: 26-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ డేటా ఇంజనీర్లు:  01 పోస్టు
వయోపరిమితి: 24-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ML Ops స్పెషలిస్ట్: 01 పోస్టు
వయోపరిమితి: 24-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ స్పెషలిస్ట్ ఇన్ RPA- రీకాన్ ప్రాసెస్‌ఆటోమేషన్‌: 01 పోస్టు 
వయోపరిమితి: 26-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ బిజినెస్ మేనేజర్ (మొబైల్ బ్యాంకింగ్): 01 పోస్టు
వయోపరిమితి: 26-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ బిజినెస్ మేనేజర్(ఫాస్టాగ్): 01 పోస్టు
వయోపరిమితి: 24-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ బిజినెస్ మేనేజర్ (BBPS): 01 పోస్టు
వయోపరిమితి: 26-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ లీడ్ – UPI: 01 పోస్టు
వయోపరిమితి: 26-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ లీడ్ - డిజిటల్ బ్యాంక్: 01 పోస్టు
వయోపరిమితి: 26-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ డిజిటల్ పార్టనర్‌షిప్ లీడ్– కార్పొరేట్లు: 01 పోస్టు
వయోపరిమితి: 29-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ బిజినెస్ లీడ్ -ఎమర్జింగ్ స్టార్టప్‌లు: 01 పోస్టు
వయోపరిమితి: 29-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అనలిటిక్స్ పర్సనల్ లోన్: 01
వయోపరిమితి: 26-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అనలిటిక్స్ ఆటోలోన్: 01 పోస్టులు
వయోపరిమితి: 26-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అనలిటిక్స్ గోల్డ్ లోన్: 01 పోస్టు
వయోపరిమితి: 26-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అనలిటిక్స్ హోమ్ లోన్: 01 పోస్టు
వయోపరిమితి: 26-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ క్రియేటివ్‌డిజైనర్: 01 పోస్టు
వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ లీడ్ – డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్ ప్రివెన్షన్: 01 పోస్టు
వయోపరిమితి: 31-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ లీడ్ - కియోస్క్ ఆపరేషన్స్: 01 పోస్టు
వయోపరిమితి: 31-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ స్పెషలిస్ట్ యూఐ/యూఎక్స్– కస్టమర్ జర్నీ: 01 పోస్టు
వయోపరిమితి: 24-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ యూపీఐ మర్చంట్‌ప్రొడక్ట్ మేనేజర్: 04 పోస్టు 
వయోపరిమితి: 26-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ యూఐ/యూఎక్స్ స్పెషలిస్ట్ డిజిటల్ జర్నీ: 01 పోస్టు 
వయోపరిమితి: 25-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

* డిఫెన్స్ బ్యాంకింగ్

➥ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (DBA): 07 పోస్టులు
వయోపరిమితి: 60 సంవత్సరాలు మించకూడదు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kancha Gachibowli Forest News:కంచ గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం- సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
కంచ గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం- సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
Telangana Latest News: సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
IPL 2025 SRH VS KKR Result Updates: వైభవ్ అరోరా 'ఇంపాక్ట్'.. కీలక వికెట్లతో సత్తా చాటిన పేసర్, సన్ రైజర్స్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటములు నమోదు
వైభవ్ అరోరా 'ఇంపాక్ట్'.. కీలక వికెట్లతో సత్తా చాటిన పేసర్, సన్ రైజర్స్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటములు నమోదు
AP Cabinet : రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs SRH Match Highlights IPL 2025 | 80 పరుగుల తేడాతో SRH ను ఓడించిన KKR | ABP DesamSupreme Court Serious on HCU Lands | కంచ గచ్చిబౌలి 400 ఎకరాల వివాదంలో రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ | ABP DesamKKR vs SRH Match Preview IPL 2025  ఈడెన్ లో దుల్లగొట్టేసి ఫామ్ లోకి వచ్చేయాలని సన్ రైజర్స్Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kancha Gachibowli Forest News:కంచ గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం- సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
కంచ గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం- సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
Telangana Latest News: సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
IPL 2025 SRH VS KKR Result Updates: వైభవ్ అరోరా 'ఇంపాక్ట్'.. కీలక వికెట్లతో సత్తా చాటిన పేసర్, సన్ రైజర్స్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటములు నమోదు
వైభవ్ అరోరా 'ఇంపాక్ట్'.. కీలక వికెట్లతో సత్తా చాటిన పేసర్, సన్ రైజర్స్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటములు నమోదు
AP Cabinet : రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
Nara Lokesh:  రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Venture Debt: 1.23 బిలియన్ డాలర్లకు చేరిన వెంచర్ డెట్- Stride Ventures నివేదిక
1.23 బిలియన్ డాలర్లకు చేరిన వెంచర్ డెట్- Stride Ventures నివేదిక
Mobile Blast : ఫోన్ కవర్​లో డబ్బులు, ఏటీఎం కార్డులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త, ముఖ్యంగా సమ్మర్​లో
ఫోన్ కవర్​లో డబ్బులు, ఏటీఎం కార్డులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త, ముఖ్యంగా సమ్మర్​లో
Tirupati To Palani APSRTC Bus Timings: తిరుపతి - పళని మధ్య ఆర్టీసీ సర్వీసు ప్రారంభం - బస్‌ టైమింగ్స్ ఇవే!
తిరుపతి - పళని మధ్య ఆర్టీసీ సర్వీసు ప్రారంభం - బస్‌ టైమింగ్స్ ఇవే!
Embed widget