అన్వేషించండి

NHSRCL: నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు- ఈ అర్హతలుండాలి

నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) కాంట్రాక్ట్/ రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

NHSRCL Recruitment: నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) కాంట్రాక్ట్/ రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జూనియర్‌ టెక్నికల్ మేనేజర్, అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 71

⏩ సెక్షన్: ‘A’ – కాంట్రాక్టు (ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టులు)

➥ జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (సివిల్‌): 35 పోస్టులు

కేటగిరి వారీగా ఖాళీలు: ఎస్సీ- 03, ఎస్టీ- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 10, ఈడబ్ల్యూఎస్- 05, యూఆర్- 16.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి బీఈ/బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.03.2025 నాటికి 20 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000-1,40,000. 

➥ జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌): 17 పోస్టులు

కేటగిరి వారీగా ఖాళీలు: ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 05, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 05.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.03.2025 నాటికి 20 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000-1,40,000. 

➥ జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఎస్‌ఎన్‌టీ): 03 పోస్టులు 

కేటగిరి వారీగా ఖాళీలు: ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01, యూఆర్- 02.

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.03.2025 నాటికి 20 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000-1,40,000. 

➥ జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎస్‌): 04 పోస్టులు 

కేటగిరి వారీగా ఖాళీలు: ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01, యూఆర్- 03.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ మెకానికల్ / మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి

వయోపరిమితి: 31.03.2025 నాటికి 20 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000-1,40,000. 

➥ అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ర్కిటెక్చర్‌): 08 పోస్టులు 

కేటగిరి వారీగా ఖాళీలు: ఎస్సీ- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 02, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 04.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.03.2025 నాటికి 20 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.50,000-రూ.1,60,000.

➥ అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (డెటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌): 01 పోస్టు

కేటగిరి వారీగా ఖాళీలు: యూఆర్- 01.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ, ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.03.2025 నాటికి 20 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.50,000-రూ.1,60,000.

⏩ సెక్షన్: ‘బి’ – రెగ్యులర్ (ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టులు)

➥ అసిస్టెంట్‌ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌): 01 పోస్టు

కేటగిరి వారీగా ఖాళీలు: యూఆర్- 01.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.03.2025 నాటికి 35 సంవత్సరాలు నిండి ఉండాలి.

జీతం: నెలకు రూ.50,000-రూ.1,60,000.

➥ అసిస్టెంట్‌ మేనేజర్‌ (జనరల్‌): 02 పోస్టులు

కేటగిరి వారీగా ఖాళీలు: యూఆర్- 02.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.03.2025 నాటికి 35 సంవత్సరాలు నిండి ఉండాలి.

జీతం: నెలకు రూ.50,000-రూ.1,60,000.

దరఖాస్తు ఫీజు: యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) రూ.400. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2025.

Notification

Online Application link

Website

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Embed widget