అన్వేషించండి

MDL Recruitment: మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్'లో 1041 ఉద్యోగాలు, అర్హతలివే!

మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్‌లో ఉద్యోగాల వారీగా పదోతరగతి/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్‌టెస్ట్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదోతరగతి/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్‌టెస్ట్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు...

* మొత్తం ఖాళీల సంఖ్య: 1041 

పోస్టుల వారీగా ఖాళీలు..

స్కిల్డ్-I (ID-V):

1) మెకానిక్: 04

2 ) కంప్రెసర్ అటెండెంట్: 06

3  )బ్రాస్ ఫినిషర్: 20

4)  కార్పెంటర్: 38

5 ) చిప్పర్ గ్రైండర్: 20

6 ) కంపోజిట్ వెల్డర్: 05

7 ) డీజిల్ క్రేన్ ఆపరేటర్లు: 03

8 ) డీజిల్ కమ్ మోటార్ మెకానిక్: 09

9 ) డ్రైవర్: 01

10) ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్లు: 34

11) ఎలక్ట్రీషియన్: 140

12) ఎలక్ట్రానిక్ మెకానిక్: 45

13) ఫిట్టర్: 217

14) గ్యాస్ కట్టర్: 04

15) మెషినిస్ట్: 11

16) మిల్‌రైట్ మెకానిక్: 14

17) పేయింటర్: 15

18) పైప్ ఫిట్టర్: 82

19)  స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్: 30

20)  యుటిలిటీ హ్యాండ్ (స్కిల్డ్): 22

21) హిందీ ట్రాన్స్‌లేటర్: 02

22) జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ ((మెకానికల్): 10

23) జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): 03

24) జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (NDT): 01

25) జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్): 32

26) పారామెడిక్స్: 02

27) ఫార్మసిస్ట్: 01

28) ప్లానర్ ఎస్టిమేటర్(మెకానికల్): 31

29) ప్లానర్ ఎస్టిమేటర్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్): 07

30) రిగ్గర్: 75

31) సేఫ్టీ ఇన్‌స్పెక్టర్: 03

32) స్టోర్స్ కీపర్: 13


సెమీ-స్కిల్డ్-I (ID-II):

33) మెరైన్ ఇన్సులేటర్లు: 50

34) సెయిల్ మేకర్: 01

35) యుటిలిటీ హ్యాండ్(సెమి-స్కిల్డ్): 70

36) సెక్యూరిటీ సిపాయి: 04


సెమీ-స్కిల్డ్-III (ID-IVA)

37) లాంచ్ డెక్ క్రూ: 09

స్కిల్డ్-II (ID-VI)

38) ఇంజిన్ డ్రైవర్/సెకండ్ క్లాస్ ఇంజిన్ డ్రైవర్: 02

 స్పెషల్ గ్రేడ్ (ID-VIII)

39) లాంచ్ ఇంజిన్ సిబ్బంది/మాస్టర్ II తరగతి: 02

 స్పెషల్ గ్రేడ్ (ID-IX)

40) యాక్ట్ ఇంజినీర్‌కు లైసెన్స్: 01

41)  మాస్టర్ ఫస్ట్ క్లాస్: 02

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ రేడియో, రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్ / మెకానిక్ టెలివిజన్ (వీడియో)/ మెకానిక్ కమ్- ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్/ మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్/మెకానిక్ రేడియో టీవీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నేషనల్అప్రెంటిన్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18-38 ఏళ్లు ఉండాలి.

జీతం:

♦ స్పెషల్ గ్రేడ్ (IDA-IX): నెలకు రూ.22000-83180.

♦ స్పెషల్ గ్రేడ్ (IDA-VIII): నెలకు రూ.21000-79380

♦ స్కిల్డ్ గ్రేడ్-II(IDA-VI): నెలకు రూ.18000-68120

♦ స్కిల్డ్ గ్రేడ్-I (IDA-V): నెలకు రూ.17000- 64360

♦ సెమీ-స్కిల్డ్ Gr-III (IDAIVA): నెలకు రూ.16000-60520

♦ సెమీ-స్కిల్డ్ Gr-I (IDA-II): నెలకు రూ.13200-49910


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్‌టెస్ట్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.MDL Recruitment: మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్'లో 1041 ఉద్యోగాలు, అర్హతలివే!
ముఖ్యమైనతేదీలు..

♦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.09.2022.

♦ దరఖాస్తు చివరి తేది: 30.09.2022.


Notification


Website



Also Read:

DRDO Recruitment: డీఆర్‌డీవోలో 1901 ఖాళీలు, అర్హతలివే!
భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎస్‌టిఏ- B),టెక్నీషియన్-A (టెక్-A) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

భారత్ ‌ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 100 ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ‌ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ‌బెల్‌‌ కేంద్రంలో ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రెండేళ్ల తాత్కాలిక ప్రాదిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
KTR News: ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్
ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్
Fact Check : కర్ణాటక గుహ నుంచి188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా ? వైరల్ న్యూస్‌లో ఎంత నిజం అంటే ?
కర్ణాటక గుహ నుంచి188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా ? వైరల్ న్యూస్‌లో ఎంత నిజం అంటే ?
Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు -  మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
Revanth Reddy To Delhi :  ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
Embed widget