By: ABP Desam | Updated at : 05 Jan 2023 07:45 PM (IST)
Edited By: omeprakash
ఐబీపీఎస్ పీవో మెయిన్స్ ఫలితాలు
దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకుల్లో 6932 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా నవంబరు 26న నిర్వహించిన ఐబీపీఎస్ పీవో మెయిన్స్-2022 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ జనవరి 5న ఫలితాలను ప్రకటించింది. అధికారక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి ఫలితాలను చూడవచ్చు. జనవరి 16 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక ఫలితాలు ప్రకటిస్తారు.
ఐబీపీఎస్ పీవో మెయిన్స్ రిజల్ట్స్ ఇలా చెక్ చేయండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట ఐబీపీఎస్ వెబ్‌సైట్ సందర్శించాలి. - https://www.ibps.in/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే ఐబీపీఎస్ పీవో మెయిన్స్ ఫలితాలకు సంబంధించిన 'CRP PO/MTs-XII Results లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ లాగిన్ పేజీలో అవసరమైన వివరాలు నమోదు చేసి సమర్పించాలి.
➥ అభ్యర్థుల స్కోర్ వివరాలతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
IBPS PO Mains Result - 2022 కోసం క్లిక్ చేయండి..
IBPS PO పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం : 02.08.2022
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది : 22.08.2022
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : సెప్టెంబర్/అక్టోబరు 2022.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ : సెప్టెంబర్/అక్టోబరు 2022.
ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : అక్టోబర్ 2022.
ప్రిలిమినరీ పరీక్ష : అక్టోబరు 2022.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు : నవంబరు 2022.
మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : నవంబరు 2022.
మెయిన్ ఎగ్జామ్ : నవంబరు 2022.
మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు : డిసెంబరు 2022.
ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : జనవరి/ఫిబ్రవరి 2023.
ఇంటర్వ్యూ : జనవరి/ఫిబ్రవరి 2023
నియామకం : ఏప్రిల్ 2023.
GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
HSL Recruitment: వైజాగ్ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే
BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>