అన్వేషించండి

IITM: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీలో 65 ప్రాజెక్ట్‌ పోస్టులు

IITM Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీ(ఐఐటీఎం) ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

IITM Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీ(ఐఐటీఎం) ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, నెట్‌/ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ/ గేట్‌ స్కోరుతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 65

⏩ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-3: 04 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపనిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.

జీతం: రూ.78,000.

⏩ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-2: 11 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపనిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

జీతం: రూ.67,000.

⏩ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-1: 04 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో ఎంఎస్సీ, బీటెక్/బీఈ, మాస్టర్స్ డిగ్రీ, ఎంటెక్ లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపనిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

జీతం: రూ.56,000.

⏩ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌: 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపనిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

జీతం: రూ.42,000.

⏩ సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 02 పోస్టులు

అర్హత: సంబందిత విభాగాలలో ఎంఎస్సీ/ఎంటెక్‌, బీటెక్/బీఈ, ఎంటెక్‌/ఎంఈతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపనిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

జీతం: రూ.42,000.

⏩ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 08 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్సీ/ఎంటెక్‌, లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపనిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

జీతం: విభాగం అనుసరించి రూ.35,000; రూ.28,000.

⏩ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 33 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఎంఎస్సీతో లేదా తత్సమానంతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపనిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

జీతం: విభాగం అనుసరించి రూ.31,000; రూ.25,000.

⏩ రిసెర్చ్‌ అసోసియేట్‌ (డీప్‌ ఓషియన్‌ మిషన్‌): 02 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ డిగ్రీతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపనిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

జీతం: రూ.58,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ముఖ్యమైనతేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.05.2024.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2024.

Notification

Website

ALSO READ:

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 54 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైనవారికి భారీగా జీతం!
India Post Payments Bank Limited Recruitment: న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.  ఎంపికైనవారికి ఢిల్లీ, ముంబయి, చెన్నైలలో పోస్టింగ్ ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
Vijayawada Metro Latest News: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు
TTD News: సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Embed widget