అన్వేషించండి

IBPS Recruitment 2025: 5,208 ఉద్యోగాలతో ఐబీపీఎస్‌ నోటీఫికేషన్! అర్హతలేంటి? ఎలా దరఖాస్తు చేయాలి? పూర్తి వివరాలు!

IBPS Recruitment 2025: ఆరు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్‌ నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు వేల ఉద్యోగాలను ఫిల్ చేయనుంది.

IBPS Recruitment 2025: స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ సహా ఆరు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్‌(Institute of Banking Personnel Selection) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిల్స్ ఆఫీసర్స్‌, అనలిస్ట్‌ ప్రోగ్రామర్‌- పైథాన్, ప్రొబిషనరీ ఆఫీసర్‌, హిందీ ఆఫీసర్‌, డివిజన్ హెడ్‌తోపాటు బ్యాంకర్ ఫాకల్టీ పోస్టులు ఈ నోటిఫికేష్ ద్వారా ఫిల్ చేయనుంది. దీనికి ఎవరు అర్హులు? ఎలా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు?ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఫీజు ఎంత? పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? లాంటి పూర్తి వివరాలను ఐబీపీఎస్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలు సమర్పించి అప్లై చేసుకోవచ్చు. 

అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్‌ దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభించింది. అర్హత ఉండి ఆసక్తి ఉన్న వాళ్లు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు అన్ని అర్హతల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఐబీపీఎస్‌ సూచించింది. ఇతర వివరాలు మీకు ఇక్కడ అందిస్తాం. 

ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి!

ఎనలిస్ట్‌ ప్రోగ్రామర్‌- పైథాన్ పోస్టు ఒకటే ఉంది. 

స్పెషలిస్టు ఆఫీసర్స్(Specialist Officer) పోస్టుల వివరాలు 

ఐటీ ఆఫీసర్‌, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్‌, రాజ్‌భాషా అధికారి, లా ఆఫీసర్, హెచ్‌ఆర్‌/పర్శనల్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌

హిందీ ఆఫీసర్‌ పోస్టు ఒకటే ఉంది. 

డివిజన్ హెడ్‌(ఫైనాన్సియల్‌ అండ్‌ అలైడ్ సర్వీసెస్‌)లో ఒకటే పోస్టు ఉంది.

డివిజన్ హెడ్‌(టెక్నాలజీ సపోర్ట్‌ సర్వీసెస్‌ పోస్టు ఒకటే ఉంది., )

బ్యాంకర్‌ ఫ్యాకల్టీ పోస్టు ఒకటే ఉంది. 

బ్యాంకర్‌ ఫ్యాకల్టీ టెక్నికల్‌ పోస్టు ఒకటే ఉంది. 

ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టులు 5,208 ఉన్నాయి. 

బ్యాంకు వైజ్‌గా ఖాళీల వివరాలు 

బ్యాంక్ ఆఫ్‌ బరోడా:-  1000 ఖాళీలు 

బ్యాంక్ ఆఫ్‌ ఇండియా:-  700 పోస్టులు 

బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్ర:-  1000 పోస్టులు 

కెనరా బ్యాంక్‌:-  1000 పోస్టులు 

సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:-  450 పోస్టులు 

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ :-  200 పోస్టులు 

పంజాబ్ అండ్ సింద్‌ బ్యాంక్:-  358 పోస్టులు 

విద్యార్హతలు 

ప్రొబిషనరీ ఆఫీసర్‌:- గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేసిన ఎవరైనా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. 

స్పెషలిస్ట్ ఆఫీసర్:- సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ చేసిన వాళ్లు అర్హులు అవుతారు. 

ఎనలిస్ట్ ప్రోగ్రామర్‌:-  పైథాన్- కంప్యూటర్‌ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కానీ, బీఈ కానీ చేసిన వాళ్లు అర్హులు. ఎంసీఏ/ఎంఎస్‌సీ(ఐటీ/కంప్యూటర్ సైన్స్‌) చేసిన వాళ్లు కూడా అర్హులే

ఐటీ ఆఫీసర్స్‌:-   నాలుగేళ్ల ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్లు, కంప్యూటర్‌ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్ టెలీకమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్లో డిగ్రీ చేసిన వాళ్లు కూడా అర్హులే. 

అగ్రికల్చరల్‌ ఫీల్డ్ ఆఫీసర్‌:- అగ్రికల్చర్‌/హార్టీకల్చర్‌/ యానింల్‌ హజ్బెండరీ/వెటరినరీ సైన్స్/ డెయిరీసైన్స్‌/ఫిషరీ సైన్స్‌/ చేపల పంపకంలో సైన్స్/అగ్రీ మార్కెటింగ్‌ అండ్ కోపరేషన్/ కోఆపరేషన్ అండ్‌ బ్యాంకింగ్/ అగ్రోఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్‌ బయోటక్నాలజీ/బీటెక్‌ బయోటక్నాలజీ/ఫుడ్‌ సైన్స్/ అగ్రీకల్చర్‌ బిజినెస్‌ మేనేజ్మెంట్‌/ ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రీకల్చరల్‌ ఇంజినీరింగ్/సెరీ కల్చర్‌/ ఫిషరీస్‌లో ఇంజనీరింగ్‌ నాలుగేళ్ల డిగ్రీ చేసిన వాళ్లు అర్హులు. 

రాజ్‌భాషా అధికారి:- ఇంగ్లీష్‌ ఒక సబ్జెట్‌కుగా హిందీలో డిగ్రీ చేసిన వాళ్లు లేదా సంస్కృతంలో పీజీ చేసిన వాళ్లు కూడా అర్హులే కానీ వాళ్లకు డిగ్రీలో హిందీ, ఇంగ్లీష్‌ ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి. 

లా ఆఫీసర్స్‌:- ఎల్‌ఎల్‌బీ చేసిన ఉండి బార్‌ కౌన్సిల్‌లో ఎన్రోల్‌ అయిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. 

హెచ్‌ఆర్‌/పర్శనల్‌ ఆఫీసర్‌:- పర్శనల్ మేనేజ్మెంట్‌/ఇండస్ట్రీయర్ రిలేషన్/హెచ్‌ఆర్‌/హెచ్‌ఆర్‌డీ/సోషల్ వర్క్‌/లాబర్‌ లాలో రెగ్యుల్‌ మోడ్‌లో చేసిన పీజీ కానీ, పీజీడిప్లొమా కానీ ఉండాలి. 

మార్కెటింగ్ ఆఫీసర్‌:- ఎంబీఏ(మార్కెటింగ్)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం/పీజీపీఎ రెగ్యులర్‌గా చేసి ఉంటూ మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి. 

హిందీ ఆఫీసర్‌:-  డిగ్రీలో ఇంగ్లీష్‌ మేజర్ లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా హిందీలో పీజీ చేసిన వాళ్లు అర్హులు 

డివిజన్ హెడ్‌(ఫైనాన్సియల్‌ అండ్ అలైడ్‌ సర్వీసెస్‌):- ఏదైనా యూనివర్శిటీ, లేదా ఇనిస్టిట్యూట్ నుంచి కామర్స్‌లో డిగ్రీ, పీజీ చేసిన వాళ్లు అర్హులు. అయితే CAIIB లేదా క్వాలిఫైడ్ ఛార్టడ్‌ అకౌంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తారు. 

డివిజన్ హెడ్‌(టెక్నాలజీ సపోర్ట్‌ సర్వీస్):- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలీకమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్‌/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్‌ అప్లికేషన్ లేదా సమానమైన విభాగంలో డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

బ్యాంకర్స్‌ ఫ్యాకల్టీ:- ఏ సబ్జెక్ట్‌లోనైనా పీజీ లేదా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. 

బ్యాంకర్ ఫ్యాకల్టీ- టెక్నికల్‌:- ఏదైనా ఇనిస్టిట్యూట్‌ నుంచి లేదా యూనివర్శిటీ నుంచి బీటెక్ కానీ బీఈ కానీ చేసిన వాళ్లు అర్హులు 

అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి?

ఒకసారి పూర్తి వివరాలతో ఇచ్చిన బులెటిన్ చదువుకున్న తర్వాత మీరు అర్హులు అని అనుకుంటే ఈ స్టెప్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

ముందుగా అధికారిక వెబ్‌సైట్  ibps.inను సందర్శించాలి. 

అందులో రీసెంట్ అప్‌డేట్స్ అని ఉంటుంది. 

అక్కడ నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులు కనిపిస్తాయి. మీరు దేనికి అర్హులో ఆ పోస్టుపై క్లిక్ చేయాలి. 

అలా క్లిక్ చేస్తే వేరే విండో ఓపెన్ అవుతుంది. 

అక్కడ మీరు పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ ఇచ్చి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

తర్వాత లాగిన్ అడుగుతుంది. 

ముందు ఇచ్చిన వివరాలతో లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ కనిపిస్తుంది. 

అప్లికేషన్ పూర్తి చేసి మీ విద్యార్హత, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయాలి. 

తర్వాత ఫీజు చెల్లించాలి. 

అనంతరం సబ్‌మిట్‌ చేయాలి. 

ఆ అప్లికేషన్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. 

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget