అన్వేషించండి

FDDI: ఎఫ్‌డీడీఐలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ టెక్నికల్‌ పోస్టులు, వివరాలు ఇలా

FDDI Recruitment: ఫూట్‌వేర్ డిజైన్ అండ్ డెవెలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ) ఒప్పంద ప్రాతిపదికన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ టెక్నికల్‌  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

FDDI Recruitment: ఫూట్‌వేర్ డిజైన్ అండ్ డెవెలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ) ఒప్పంద ప్రాతిపదికన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ టెక్నికల్‌  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ, ఎంటెక్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌/సైన్స్‌లో పీహెచ్‌డీ , ప్లాస్టిక్‌/ పాలీమర్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్‌, ఫూట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌లో ఎండీఈఎస్‌, ఇంటర్‌తో పాటు 6 నెలల ఫుట్‌వేర్‌ టెక్నాలజీలో 50 శాతం మార్కులతో సర్టిఫికేట్‌ కోర్సు కలిగి 3 సంవత్సరాల పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 16

COE క్యాంపస్ - రోహ్తక్

⏩ సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌/ సైంటిస్ట్‌ (ఎర్గోనామిక్స్ & బయోమెకానిక్స్): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 43 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 సంవత్సరాలు మించరాదు.

జీతం: రూ.1,30,000.

⏩ అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌/ సైంటిస్ట్‌ (పాలీమర్‌ అండ్‌ నిట్టింగ్‌): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.

జీతం: రూ.65000.
⏩ అసోసియేట్‌ ఫుట్‌వేర్‌ డిజైనర్‌ (డిజైన్‌): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.

జీతం: రూ.65000.
⏩ జూనియర్‌ టెక్నాలజిస్ట్‌ (టెస్టింగ్‌ ల్యాబ్‌): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.30000.

COE క్యాంపస్ - జోధ్‌పూర్

⏩ సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ (P&O): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 43 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.1,30,000.

⏩ అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌(పాలిమర్ ల్యాబ్): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.65000.

⏩ అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ (ఎర్గోనామిక్స్ & బయోమెకానిక్స్ టెస్టింగ్‌ ల్యాబ్‌ (హ్యూమన్‌ ఫిజియాలజీ): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.65000.

⏩ టెక్నీషియన్‌(P & O): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.35000

⏩ జూనియర్ టెక్నాలజిస్ట్(టెస్టింగ్ ల్యాబ్): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.30000.

COE క్యాంపస్ - హైదరాబాద్

⏩ సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్(ఇన్ ఛార్జ్/హెడ్): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 45 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 48 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.130000.

⏩ అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌/ సైంటిస్ట్‌ (అడ్వాన్డ్స్‌ ప్రింటింగ్‌): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.65000.

⏩ ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (అడ్వాన్డ్స్‌ ప్రింటింగ్‌ (డిజిటల్ ఫ్యాబ్రిక్ ప్రింట్ ప్రీ & పోస్ట్ ప్రాసెస్): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.35000.

⏩ స్ట్రాటజీ డెవెలపర్‌/ మేనేజర్‌ (హెచ్‌ఓ) (క్వాలిటీ): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.65000.

COE క్యాంపస్ - చెన్నై

⏩ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్(ఇంఛార్జ్/హెడ్): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 43 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.1,30,000.

ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌(3డీ స్కాన్‌ ల్యాబ్‌): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.35000.

⏩ సింపుల్‌ మేకర్‌(షూ మేకింగ్‌) (డిజైన్‌ స్టుడియో అండ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌ ల్యాబ్‌): 01

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు. 

జీతం: రూ.30000.

అర్హత: టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ, ఎంటెక్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌/సైన్స్‌లో పీహెచ్‌డీ , ప్లాస్టిక్‌/ పాలీమర్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్‌, ఫూట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌లో ఎండీఈఎస్‌, ఇంటర్‌తో పాటు 6 నెలల ఫుట్‌వేర్‌ టెక్నాలజీలో 50 శాతం మార్కులతో సర్టిఫికేట్‌ కోర్సు కలిగి 3 సంవత్సరాల పాటు పని అనుభవం

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
Manager HO-HR,Administrative Block, 
4th Floor, Room No. 405, FDDI, 
Noida, Uttar Pradesh 201301.

దరఖాస్తుకు చివరి తేదీ: 29.01.2024.

Notification

ApplicationForm COE Technical Post Dec202

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget